తరుచు వివాదాస్పద వ్యాఖ్యలను చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇక తనకు ఎక్కువగా ఇష్టమైన హీరోయిన్‌లలో శ్రీదేవి తనకు చాలా ఇష్టమని పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇది కాకుంగా ఉన్నట్టుండి ఆర్జీవీ మరోసారి బాంబు పేల్చారు. నేను గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానంటూ, ఆమే నా ప్రియురాలు అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు వర్మ. దీంతో ఆయన ఫ్యాన్సే కాకుండా ఈ పోస్ట్ చూసిన […]