రూ.13 కోట్ల ప్లేయర్, ఐపీఎల్ లో ఫస్ట్ సెంచరీ చేశాడు. సన్ రైజర్స్ ని గెలిపించాడు. గత మూడు మ్యాచ్ ల్లో జిడ్డు బ్యాటింగ్ చేసిన ఇతడు.. ఇప్పుడు సడన్ గా 100 కొట్టడానికి రీజన్ ఏంటో తెలుసా?
బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్ ఓడిపోయిన భారత్.. టెస్ట్ సిరీస్ గెలవడం ద్వారా దానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ప్రారంభం అయిన తొలి మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగిస్తోంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అద్భుతంగా రాణించడంతో బంగ్లా పై భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. టీమిండియా ఓపెనర్ కమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరచగా.. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ శతకంతో చెలరేగాడు. 152 […]
సాధారణంగా తండ్రి ఏ వృత్తిని ఎంచుకుంటే కొడుకు సైతం అదే వృత్తిని చేపట్టాలని చూస్తుంటాడు. ఇది అందరికి వర్తించదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో తండ్రి హీరో అయితే.. కొడుకు కూడా హీరోగా వెండితెరపై అరంగేట్రం చేస్తాడు. ఇదే ఆచారాన్ని కొంత మంది క్రీడా దిగ్గజాల కొడుకులు కూడా పాటించారు. ప్రస్తుతం అదే కోవలోకి వచ్చాడు టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్. తండ్రి బాటలోనే నడుస్తూ.. ఇప్పుడిప్పుడే జాతీయ జట్టువైపు అడుగులు వేస్తున్నాడు. ఈ […]
2022 టీ20 ప్రపంచ కప్ రసతవత్తరంగా సాగుతోంది. ప్రారంభ మ్యాచ్ సంచలనంతో మెుదలై.. ఇండియా-పాక్ మ్యాచ్ తో ఓ రేంజ్ లోకి వెళ్లిపోయింది టోర్నీ. మధ్య మధ్య లో వరుణుడు అడ్డు తగిలినప్పటికీ.. ప్రపంచ కప్ మ్యాచ్ లు ఉత్కంఠగా సాగుతున్నాయి. తాజాగా సిడ్నీ గ్రౌండ్ లో బంగ్లాదేశ్-సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ అయిన రైలీ రోస్సో.. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. వారి బౌలింగ్ ను ఊచకోత కోస్తు […]