ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సెర్చ్ ఇంజిన్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో యూజర్లు ఉన్నారు. దాదాపుగా స్మార్ట్ ఫోన్లు, డెస్క్ టాప్ లలో ఈ సెర్చ్ ఇంజిన్ నే వాడుతుంటారు. ఇప్పుడు గూగుల్ కు గట్టి షాక్ తగిలింది.
బ్యాంకులు అంటే అందరికీ ఒక నమ్మకం ఉంటుంది. కచ్చితంగా బ్యాంకుల్లో తమ కష్టార్జితానికి రక్షణ ఉంటుందనే భరోసాని ఇస్తున్నారు. కానీ, కొన్ని బ్యాంకులు చేస్తున్న పనులతో కస్టమర్స్ లో భయాందోళన మొదలైంది. ఎందుకంటే నిబంధనలు పాటించని బ్యాంకులపై ఆర్బీఐ చర్యలకు ఉపక్రమిస్తోంది.
ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ లీగ్ లో తాజాగా ఓ పాక్ ప్లేయర్ ఉల్లంఘించిన నిబంధన మాత్రం చాలా సిల్లీగా ఉంది. ఈ విషయం మీకు తెలిస్తే కచ్చితంగా నవ్వకుండా ఉండలేరు.
ఆమె ఓ పేరు పొందిన పాపులర్ ఫుడ్ బ్లాగర్. ఫుడ్ బ్లాగింగ్ వీడియోలు చేస్తూ.. సోషల్ మీడీయాలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. రకరకాల ప్రాంతాల్లో ఉండే రుచులను టేస్ట్ చేసి, అందుకు సంబంధించిన బ్లాగింగ్ వీడియోలను తన ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకునేది. ఈ క్రమంలో ఆ లేడీ బ్లాగర్ చేసిన ఓ తప్పు ఆమెకు ఏకంగా రూ. 15 లక్షల జరిమానా విధించేలా చేసింది. రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ తిని ఆ వీడియోను […]
పొద్దున్నే లేవగానే మనం చేసే మొదటి పని.. చేతికి బ్రష్ తీసుకోవడం.. పేస్ట్ అంటివ్వడం.. చక చకా పళ్లు తోమడం. ఇది ఒక దిన చర్య. తప్పదు పళ్లు తెల్లగా మెరవాలన్నా , ముందు రోజు తిన్న స్మెల్ పోవాలన్నా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అది తెలియాలంటే ఇది చదవాల్సిందే. “ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టులు సిఫారసు చేస్తున్న టూత్ పేస్ట్ సెన్సోడైన్.. ప్రపంచపు నెంబర్ వన్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్” అనే యాడ్ మనం రోజూ టీవీలో చూస్తుంటాం. […]
మనం సాధారణంగా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలసి రెస్టారెంట్లకి వెళ్తాం. అక్కడ తిన్నే తిండి కంటే ఇతర వస్తువుల రేట్లు అధికంగా ఉంటాయి. కొన్ని హోటళ్లు అయితే MRP ధర కంటే అదనంగా వసూలు చేస్తాయి. చాలా మంది వినియోగదారులు ఇలాంటివి చూసి చూడనట్లు వదిలేస్తారు. కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం హోటల్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. బిల్లుపై ఐదు రూపాయాలు అదనంగా వసూలు చేసిన హోటల్ కి రూ.55 వేలు వదిలించాడు. వివరాల్లోకి […]
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’కు ఫ్రాన్స్‌కు చెందిన యాంటీ-ట్రస్ట్ వాచ్డాగ్ సంస్థ భారీ జరిమానా విధించింది. ఫ్రాన్స్‌లో రెండవ అతిపెద్ద యాంటీట్రస్ట్ పెనాల్టీ అని తెలుస్తోంది. వార్తా సంస్థలు, గూగుల్ మధ్య చాలా కాలంగా పోరు నడుస్తోన్న విషయం తెలిసిందే. తమ వార్తల్ని ‘గూగుల్ న్యూస్’లో ప్రచురించి ప్రకటనల రూపంలో అల్ఫాబెట్ భారీ స్థాయిలో ఆదాయం పొందుతోందని వార్తా సంస్థల యజమానుల వాదన. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాల్సి తీసుకొచ్చాయి. […]