ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. గతేడాది డిసెంబర్ లో విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టింది. పుష్ప దెబ్బకి అనేక రికార్డులు బద్దలయ్యాయి. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప..తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్లింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డులోనూ పుష్ప మూవీ తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్లింది. […]