పక్షులు, జంతువులు పెంచుకోవడం అంటే అందరకి ఎంతో సరదానే. కొందరైతే వాటిని వదిలి క్షణం కూడా ఉండలేరు. ఎటైనా వెళ్తున్నారంటే వాటిని కూడా వెంట బెట్టుకెళ్లాల్సిందే. ఈ మద్య పక్షులు, జంతువులకు పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అవి కనిపించకుండా పోతే తమ కుటుంబ సభ్యులు మిస్ అయినంతగా బాధపడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని తుముకూరుకు చెందిన ఓ కుటుంబం కూడా తమ పెంపుడు చిలుక కోసం ఇలానే ఆరాటపడిపోతున్నారు. తమ చిలుక కనిపించకుండా పోయిందని.. ఆచూకీ […]