మగవారితో పోల్చుకుంటే మహిళలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. శారీరకంగా, మానసికంగా మహిళలు ఉన్నంత బలంగా మగవాళ్ళు కూడా ఉండరు. అంత ఆరోగ్యంగా ఉండే మహిళలు కూడా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్లు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డిప్రెషన్, మాయోసైటిస్ వంటి అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవలే సమంత మాయోసైటిస్ సమస్య నుంచి కోలుకుని బయటకు రాగా.. తాజాగా పూనమ్ కౌర్ ఫైబ్రోమైయాల్జియా అనే అరుదైన వ్యాధితో […]