రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ పార్టీపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు.
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. రేపటితో ప్రచారం పూర్తి అవుతుంది.. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు ప్రచారాల హూరు కొనసాగిస్తున్నారు. తాజాగా మునుగోడు లో ప్రచారానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాపై రాళ్ల దాడి జరిగింది. మునుగోడు మండలం పలివెల గ్రామంలో ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ […]
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్ పై నిప్పులు చేరిగారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్ల కు భయపడే వ్యక్తిని కాదని ఈటల అన్నారు. గతంలో నయూం ముఠా బెదిరింపులకే భయపడలేదని, ఇప్పుడు ఈ కేసీఆర్ కు ఎలా భయపడతానని తెలిపారు. అయితే తనకు, తన కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత అని ఈటల అన్నారు. తప్పు చేసిన వాళ్లు దొరలెక్క ఉంటున్నారని.. ప్రజల కోసం పనిచేసే వాళ్లుకు మాత్రం శిక్షలు […]
Telangana: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. తాను సీఎం కేసీఆర్ ను గద్దె దించేవరకూ నిద్రపోనని, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అంతేకాదు తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి ఇబ్బంది కలిగినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ తెలంగాణ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధంగా కామెంట్స్ చేశారు. “ఈటల […]
ఈ మద్య సినీ, రాజకీయ నేతల ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈటెల రాజేందర్ తండ్రి ఈటెల మలయ్య కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా మంగళవారం రాత్రి మృతి చెందారు. ఇటీవల ఈటెల మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా హైదరాబాద్ ఆర్ వీఎం హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి ఆయన […]
గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా టీ కాంగ్రెస్ లో వలసల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మరో కాంగ్రెస్ కీలక నేత దాసోసు శ్రవణ్ సైతం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మరో నేత కూడా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. […]
తెలంగాణలో బీజేపీ పట్టు నిలుపుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీస్తోంది. కీలక నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెరాసలో అసంతృప్తి నేతలు, పదవులు ఆశించి భంగపడిన నాయకులపై కన్నేసింది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలపైనా దృష్టిసారించింది. బీజేపీలో ఇతర పార్టీల నేతల చేరికపై మాజీ మంత్రి నేతృత్వంలో కూడా కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్న నాయకుల జాబితాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో […]
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ దూకుడు పెంచారు. టీఆర్‌ఎస్, కేసీఆర్‌ను టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేస్తాను అని ప్రకటించిన ఈటల.. మరోసారి మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించకపోతే.. ఈ జన్మకు సార్థకత లేదన్నారు. అంతేకాక 2018 ఎన్నికల్లోనే కేసీఆర్ తనను ఓడించడానికి ప్రయత్నించడాని ఈటల సంచలన ఆరోపణలు చేశాడు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో […]
రాష్ట్రంలో గత కాలంగా ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వారం రోజుల క్రితం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు సిద్ధం.. డేట్ మీరు చెప్పండి అసెంబ్లీ రద్దు చేస్తానంటూ ప్రతి పక్షాలకు సవాల్ విసిరారు. విపక్షాలు రెడీ అనేసరికి.. కేంద్రంలో మోదీ లోక్‌సభను రద్దు చేస్తే.. రాష్ట్రంలో తాము కూడా రద్దు చేస్తామంటూ మెలిక పెట్టాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి […]
మాజీ టీఆర్‌ఎస్, ప్రస్తుత బీజేపీ నేత ఈటెల రాజేందర్‌కు, కేసీఆర్‌కు మధ్య ప్రారంభంలో మంచి సంబంధం ఉండేది. అయితే ఆ తర్వాత వారి మధ్య ఎలాంటి విబేధాలు తలెత్తాయో తెలియదు కానీ ఈటెల మీద భూకబ్జా ఆరోపణలు రావడం, ఆయన పార్టీ వీడటం.. బీజేపీలో చేరటం, హూజారాబాద్ ఉప ఎన్నికలో భారీ విజయం సాధించటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ నేత ఈటెలకు సీఎం కేసీఆర్ […]