ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ రేట్లను దృష్టిలో పెట్టుకుని కొత్తగా వాహనం కొనాలనుకుంటున్న వారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, కొన్ని కొన్ని సార్లు ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఈ వాహనాల్లోని బ్యాటరీలు పేలి చాలా మంది మృత్యువాతపడ్డారు. ఇలాంటి ఘటనలు ఒక ఎత్తయితే.. ఓ కొత్త ఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనం రెండుగా చీలింది. ఈ ప్రమాదంలో […]
Electric Scooty: ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. గత నెలలో వరుసగా మూడు ప్రమాదాలు జరిగాయి. ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీలు పేలటమో.. కాలటమో జరిగింది. తమిళనాడులో జరిగిన ఓ ఘటనలో తండ్రీకూతుళ్లు మరణించారు. ఆ ఘటన మరువక ముందే నిజమాబాద్‌లో మరో ఘటన జరిగింది. ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజమాబాద్ […]