Abortion: కొన్ని దేశాల్లో అబార్షన్‌పై కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. అబార్షన్ ఉద్ధేశ్యపూర్వకంగా చేయించుకున్నా.. అనుకోకుండా జరిగినా కఠిన శిక్షలు తప్పవు. అలాంటి దేశాల్లో.. ఎల్ సాల్వెడార్ ఒకటి. ఈ దేశంలో అబార్షన్ జరిగిన మహిళలపై జాలీ, దయ ఉండదు. వారికి కఠిన శిక్షలు విధిస్తారు. 2008లో మన్యుయేలా అనే మహిళ అబార్షన్లను ప్రోత్సహిస్తోందన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 2010లో కస్టడీలో ఉన్న సమయంలో ఆమె కన్నుమూసింది. ఆమె ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. అదే […]