శుభకార్యమైనా, అశుభకార్యమైన మద్యం లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగట్లేదు. బర్తుడే వేడుకలు, పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లలో మద్యం తాగి తెగ ఎంజాయ్ చేస్తుటారు. మరి కొంత మంది ఫుల్లుగా మద్యం సేవించి నియంత్రణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఆ సమయంలో వారు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. మద్యం మత్తులో ఏం చేస్తారో కూడా తెలియదు. కొన్ని కొన్ని సార్లు ఒళ్లు తెలియకుండా ప్రవర్తించి ప్రమాదాలు భారిన పడుతుంటారు.
KGF చిత్రం హీరో యశ్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్‌ను కూడా ఆమాంతం పెంచేసింది. ఈ సినిమాతో యశ్‌కు పాన్ ఇండియా హీరో గుర్తింపు దక్కితే.. ప్రశాంత్ నీల్ రేంజ్ కూడా అదే విధంగా పెరిగింది. కేజీఎఫ్ చాప్టర్ 1 సాధించిన భారీ విజయంతో.. KGF చాప్టర్ 2పై భారీగా అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. […]
తల్లిదండ్రులు పిల్లలను ఎంతో నమ్మకంతో విద్యాసంస్థలకు పంపుతారు.. తమ పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటారని అనుకుంటారు. కానీ ఈ మద్య కొంత మంది విద్యార్థులు దారుణాలకు పాల్పపడుతున్నారు. ఆ మద్య తమిళనాడులో కదులుతున్న బస్‌లో పాఠశాల విద్యార్థులు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు యూనిఫామ్ ధరించి బస్‌లో బీర్ బాటిల్‌ను ఓపెన్ చేసి తాగుతూ హల్ చల్ చేశారు.. దీనికి సంబంధించిన […]
సాధారణంగా చాలా మంది భోజనానికి ముందు నీటిని తాగటం వల్ల ఎంతో ఆరోగ్యం అని చెబుతుంటారు. అదేవిధంగా భోజనం చేసిన వెంటనే కాకుండా ఒక 5నిమిషాల తర్వాత నీటిని తాగడం ఎంతో ఉత్తమమని చెబుతారు. కానీ భోజనం మధ్యలో అధికంగా నీటిని తాగకూడదు. భోజనం చేసే సమయంలో కేవలం నీటిని కొద్ది పరిమాణంలో సిప్ చేస్తూ తాగటం ఉత్తమమైన మార్గమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మరీ తాగాలనిపిస్తే కొద్దికొద్దిగా మాత్రమే తాగాలి. ఒంట్లో నీటిశాతం తక్కువగా […]