సెలబ్రిటీలు అనగా సినీ, రాజకీయ ప్రముఖులు చాలా అరుదుగా మాత్రమే సామాన్యులతో మమేకమవుతారు. జనాలతో కలిసి పోవాలని వారికి ఉన్నా.. కొన్ని కారణాల దృష్ట్యా అది సాధ్యం కాదు. అయితే అప్పుడప్పుడు కొందరు సెలబ్రిటీలు తమ రోజువారి జీవితాల నుంచి బయటకు వచ్చి.. ప్రజలతో మమేకమై.. వారిలో కలిసిపోయి.. సామాన్యుల మాదిరి జీవిస్తారు. తాజాగా ఈ జాబితాలోకి తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేరారు. ఎమ్మెల్యే అయి ఉండి కూడా రోడ్డు పక్కన […]
ఫిల్మ్ డెస్క్- నటి కవిత లక్ష్మి.. మలయాళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గానీ, పదిహేనేళ్ల క్రితం మలయాళ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరున్న నటి. దాదాపు అందరు హీరోల సరసన నటించిన కవిత లక్ష్మి, తన కొడుకు చదువు కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతం కవిత లక్ష్మి పరిస్థితి ఎంత దీనంగా మారిందంటే, నడిరోడ్డుపై దోసెలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఒకప్పటి హీరోయిన్ కవిత లక్ష్మి రోడ్డుపై దోసెలు అమ్ముతుంటే, […]