ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పేటీఎం యూజర్లకు బ్యాడ్ న్యూస్. మొబైల్ రీఛార్జులపై పేటీఎం అదనపు ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. రీఛార్జి మొత్తాన్ని బట్టి రూ.1 నుంచి రూ.6 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పేటీఎం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోయినప్పటికీ.. అందుకు సంబంధించి కొందరు వినియోగదారులు సోషల్ మీడియా ఖాతాల్లో స్క్రీన్ షాట్‌లను పోస్ట్ చేస్తున్నారు. ఫోన్ పే ఇప్పటికే.. రూ.50 పైబడి చేసే రీచార్జులపై సర్ చార్జీలను వసూలుచే స్తోంది. పేటీఎం […]
క్రెడిట్ కార్డ్ వాడుతున్నవారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు షాపింగ్ కు, ఆన్ లైన్ పేమెంట్స్ కు పరిమితమైన క్రెడిట్ కార్డ్ వాడకాన్ని.. ఇకపై యూపీఐ ట్రాన్సక్షన్స్ కు ఉపయోగించుకునేలా అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు త్వరలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. బుధవారం జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన […]
దేశంలో యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి పుణ్యమా అని డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య మరింత పెరిగింది. చిన్న బడ్డీ కొట్టు నుంచి పెద్ద షాప్ ల వరకు అన్నిచోట్ల యూపీఐ బోర్డ్స్ దర్శమిస్తున్నాయి. డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఈ విషయంలో వాట్సాప్ చాలా వెనుకబడి ఉంది. ఈ క్రమంలో వీటితో పోటీపడేందుకు వాట్సాప్ సరికొత్త మార్గాలను ఆన్వేషిస్తున్నట్లు […]
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఆన్‌లైన్ పేమెంట్లే. చిన్న బడ్డీ కొట్టుకు వెళ్లినా యూపీఐ పేమెంట్ ఉంటోంది. పెద్ద నోట్ల రద్దు, కరోనా మహమ్మారి పుణ్యమా అని వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దాన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటోంది టాటా గ్రూప్. టాటా గ్రూప్.. దీని గురించి తెలియని వాళ్లు ఎవ్వరూ ఉండరు. వాహనాల నుంచి ఇంట్లో ఉపయోగించే ఉప్పు వరకు టాటా బ్రాండ్ మనకు కనిపిస్తుంది. వ్యాపారంతో పాటు రతన్ టాటా తన సంపాదనలో ఎక్కువశాతం సమాజం కోసం […]
దేశంలో పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ పేమెంట్స్ యుగం మొదలైంది. కరోనా కారణంగా ఇవి మరింత ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా .. గూగుల్ పే, ఫొన్ పే వంటి ఆన్లైన్ పేమెంట్స్ యాప్ ల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. పేమెంట్స్ యాపులు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ యాప్ Google Pay కూడా వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) […]
టాటా గ్రూప్.. దీని గురించి తెలియని వాళ్లు ఎవ్వరూ ఉండరు. వాహనాల నుంచి ఇంట్లో ఉపయోగించే ఉప్పు వరకు టాటా బ్రాండ్ మనకు కనిపిస్తుంది. వ్యాపారంతో పాటు రతన్ టాటా తన సంపాదనలో ఎక్కువశాతం సమాజం కోసం ఉపయోగింస్తుంటారు. అలానే వ్యాపార రంగంలో కూడా తనదైన మార్క్ చూపిస్తోంది ఈ కంపెనీ. ఇటీవలే ఎయిర్ ఇండియాని కూడా కొనుగోలు చేసింది. తాజాగా గూగుల్ పే, ఫోన్‌పేలకు టాటా షాకివ్వనుంది. ఆ రెండు సంస్థలకు ధీటుగా టాటా గ్రూప్ […]