గాయాలు కావడం, వాటికి బ్యాండేజస్ వాడటం సర్వ సాధారణం. అయితే ఈ బ్యాడేజస్ తో గాయాలు తగ్గడం కాస్త నిదానంగానే జరుగుతుందని చెప్పాలి. అయితే ఇప్పుడు మార్కెట్ లోకి ఒక సూపర్ బ్యాండేజ్ రాబోతోంది. మాములు వాటితో పోలిస్తే ఇవి 30 శాతం వేగంగా గాయాలను మాన్చగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మధుమేహం లేదా షుగర్.. ఏ పేరుతో పిలిచినా కూడా ఇది ఎంతో ప్రమాదమైన జబ్బు అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు తల్లి కడుపులో ఉండగానే పిల్లలకు షుగర్ వ్యాధి వస్తోంది. పెరుగుతున్న సాంకేతికత, అందుబాటులోకి వస్తున్న ఔషధాల వల్ల ప్రస్తుతం షుగర వ్యాధి మరీ అంత ప్రమాదం కాదు అనే నిపుణులు చెబుతుంటారు. అయితే రోజూ షుగర్ వ్యాధికి మందులు వాడుతున్నా కూడా మీ జీవన విధానం కూడా ఎంతో ముఖ్యం. ఇన్సులిన్ తీసుకున్నాను కదా, మందులు […]
హైదరాబాద్ :డయాబెటిస్ ను తగ్గించుకోవడానికి కొంతమంది మెట్ఫార్మిన్ , మరికొంతమంది ఇన్సులిన్ వాడుతుంటారు. ఈ రెండింటిలో ఏ ఔషధం కరెక్ట్ గా పని చేస్తుంది..? వైద్య నిపుణులు ఏమంటున్నారు…? డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలంటే చాలామంది డాక్టర్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ శాతం మెట్‌ఫార్మిన్ టాబ్లెట్ నే వాడాలని సూచిస్తుంటారు. ఈ టాబ్లెట్స్ ప్రతి షుగర్ వ్యాధిగ్రస్తుడు వాడకూడదు. ఎందుకంటే డయాబెటిక్ సమస్య ఉన్నవారిలో కిడ్నీ, లివర్ ఫెయిల్ అయినవాళ్లకు మెట్ఫార్మిన్ ను ఎక్కువగా సజెస్ట్ చేయరు. ఎందుకంటే […]
డయాబెటిస్ లేదా షుగర్ ఈ పదం ఎందరో జీవితాల్లో సంతోషాన్ని హరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధితో కోట్ల మంది బాధపడుతున్నారు. ప్రపంచంలో కెల్లా భారత్ లోనే ఎక్కువ టైప్-2 డయాబెటిస్ బాధితులు ఉన్నారనే లెక్కలు కలవరపెడుతున్నాయి. 2040 నాటిని భారత్ లో టైప్-2 డయాబెటిక్స్ బాధితుల సంఖ్య 140 మిలియన్లకు చేరుతుంది అంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా.. అప్పుడే పుట్టిన బిడ్డపై కూడా ఈ డయాబెటిస్ పంజా విసురుతోంది. అయితే ఈ మహమ్మారిని అంతం చేయలేకపోయినా ఈ […]