అధికారంలో ఉన్నాం కదాని.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే కుదరదు. అసలే సోషల్ మీడియా కాలం ఇది. ఏమాత్రం చాన్స్ దొరికినా.. ఏకి పారేస్తారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి: నా హత్యకు అచ్చెన్నాయుడు కుట్ర పన్నారు: వైసీపీ ఎమ్మెల్సీ టెక్కలిలో జిల్లా ఆసుపత్రి భవన సముదాయాన్ని ఉప […]
రాజకీయాల్లో విమర్శలు-ప్రతి విమర్శలు చాలా సహజం. అయితే అవన్ని పార్టీలపరంగా మాత్రమే. నిజజీవితంలో వేర్వురు పార్టీల నాయకులు మధ్య మంచి సంబంధాలుంటాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచే సంఘటనలు ఎన్నో చోటు చేసుకోగా.. తాజాగా మరోకటి వెలుగు చూసింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మీద ప్రశంసలు కురిపించారు. విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి అంటూ అభినందించారు. ప్రస్తుతం ధర్మాన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి: మంత్రి […]