ఐటీ సంస్థల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఆర్థిక మాంద్యం కారణంగా కార్పొరేట్ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసేసొస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా, ట్విట్టర్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా టెక్ కంపెనీలు ఇప్పటివకే చాలా మంది ఎంప్లాయీస్‌ను ఇంటికి పంపించేశాయి. ఈ లిస్టులోకి తాజాగా మరో టెక్ దిగ్గజం డెల్ వచ్చి చేరింది. డెల్ సంస్థలో నుంచి వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. ఏకంగా 6,600 మంది ఎంప్లాయీస్‌ను తీసేసేందుకు కంపెనీ చర్యలు చేపట్టినట్లు డెల్ […]
సినిమాల్లో హీరో పాత్ర గొప్పగా రావాలంటే.. విలన్‌గా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడే కథానాయకుడు అంత గొప్పవాడవుతాడు. ఇక పాత కాలంలో విలన్ అంటే.. మొరటుగా.. చూడగానే భయంకరంగా ఉండేవాడు. కానీ ఇపఉడు విలన్ కూడా హీరోకు ధీటుగా స్మార్ట్‌గా తయారయ్యాడు. ఇలా స్మార్ విలన్‌లో ముందు వరుసలో ఉంటాడు సుబ్బరాజు. క్రూరంగా భయపెడతాడు. భారంగా నటిస్తాడు. దీనంగా కనిపిస్తాడు. నవ్వులూ పూయిస్తాడు. ఏ రకంగా చూసినా నటుడు సుబ్బరాజు వైవిధ్యమే తన ఆయుధం అని నిరూపిస్తాడు. […]