ఇదివరకంటే స్టార్డమ్ చూసి సినిమాలను ఇతర భాషల్లోకి డబ్ చేసేవారు. కానీ.. ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. కంటెంట్ ప్రధానంగా సినిమాలను ఇతర భాషలలో రిలీజ్ చేసి హిట్స్ కొడుతున్నారు. ప్రారంభంలో వీడు హీరో ఏంటని కామెంట్స్ చేసిన వారంతా.. ఇప్పుడు ధనుష్ సినిమా రిలీజ్ ఎప్పుడు? అని ఎదురు చూసేలా చేశాడు..
సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి వచ్చే హీరోయిన్లందరు దాదాపు మోడలింగ్ రంగం నుంచి వచ్చినవారే. మోడలింగ్, అడ్వర్టైజింగ్ రంగం నుంచి వచ్చిన హీరోయిన్లే పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ క్రమంలోనే మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసి ఏకంగా మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాల్ని దక్కించుకుంది హర్యానా సోయగం మానుషి చిల్లర్. గతంలో బాలీవుడ్ లో పృథ్వీరాజ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మానుషి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇదే ఊపుతో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు […]
సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా 5 టీ20ల సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ వేదికగా ఇరు జట్లు తొలి టీ20లో తలపడనున్నాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్.. జమ్మూ కశ్మీర్ ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ కు తుదిజట్టులో చోటుదక్కడం కష్టంగానే కనపిస్తోంది. మరోవైపు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం పరోక్షంగా ఉమ్రాన్ మాలిక్ కు చోటు కల్పించడం కష్టమనే చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ […]
ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఏ సెలబ్రిటీ అయినా సోషల్ మీడియాలోనే కాలక్షేపం చేస్తుంటారు. ఎప్పటికప్పుడు వారి డైలీ రొటీన్స్ పోస్ట్ చేస్తుంటారు. సినిమా వాళ్ళైతే కొత్త సినిమాల అప్ డేట్స్ ఇస్తారు, మోడలింగ్ లో ఉన్నవారైతే కొత్త ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తుంటారు. మరి సెలబ్రిటీల పిల్లలు ఏం చేస్తారు? స్పోర్ట్స్ సెలబ్రిటీల పిల్లలు స్పోర్ట్స్ లోనే ఉండాలనే రూల్ లేదు. అలాగే సినిమావాళ్ళ పిల్లలు సినిమాల్లోనే ఉంటారనేది లేదు. ఎప్పుడూ పెద్దగా వార్తల్లో కనిపించని ఓ స్పోర్ట్స్ […]
లోకంలో తల్లి ప్రేమను మించింది మరొకటి లేదు అని నిరూపించిన సందర్భాలు అనేకం. మనిషి సృష్టిలోనే కాదు.. ఏ జీవమైనా తల్లికి బిడ్డ మీద ఉండే ప్రేమకు ఎవరు వెలకట్టలేరు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోకపోయినా.. ఇదే సత్యం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?. క్రికెటర్ గా ఎదగాలనుకున్న బిడ్డ కోసం.. ఓ తల్లి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. పోనీ.. ఆ ప్లేయర్ రాణించలేదా అంటే అలాను కాదు. అమ్మ కొనిచ్చిన బ్యాట్ తో.. తొలి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కి సినిమాల్లోకి రాకముందే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అకిరాకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ ఉన్నా తల్లి రేణుదేశాయ్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా అకిరా బర్త్ డే వచ్చిందంటే.. మెగా ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా ఉండదు. అయితే.. తాజాగా అకిరా బర్త్ డే సందర్భంగా తల్లి రేణుదేశాయ్ ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో అకిరా […]
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. తండ్రి కమల్ హసన్, తల్లి సారికా ఠాకూర్..స్వతహాగా సింగర్ కూడా ఐనా శృతి తండ్రి నటించిన ‘హే రామ్’ సినిమాలో ఓ పాట పాడి,. బాలనటిగా చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ […]
అల్లుడు శీను సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు వీవీ వినాయక్ ఈ ఛత్రపతి హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇటు బెల్లంకొండకు అటు వీవీ వినాయక్‌కు ఇద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా కానుంది. ఛత్రపతి’ సినిమాలో యాక్షన్, ఎమోషన్, అమ్మ సెంటిమెంట్ అన్నీ కలగలసి ఉంటాయి. ఇటువంటి సినిమాలు బాలీవుడ్ లో బాగా ఆదరిస్తారనే చెప్పాలి. అందుకనే ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ ఎంచుకున్నాడని టాక్ నడుస్తోంది. పెన్ […]