కొత్త సంవత్సరం.. పైగా కళ్ల ముందు సెలబ్రిటీలు. అభిమానులు ఊరుకుంటారా? సర్ ఒక్క సెల్ఫీ.. మేడం ఒక్క సెల్ఫీ అంటూ.. మీదకు ఎగబడుతుంటారు. దాంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి కూడా. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో కోకొల్లలుగా జరిగాయి కూడా. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో ఫ్యాన్స్ అత్యుత్సాహాం ప్రదర్శించడంతో బుల్లితెర నటుడి కాలికి గాయాలు అయ్యాయి. ఈ వేడుకలో తన భార్యతో కలిసి హాజరయ్యడు ఆ నటుడు. ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫోటోల కోసం దూసుకురావడంతో […]
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఏ విషయమైనా సోషల్ మీడియా ద్వారానే షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాలు, సీరియల్స్ లో నటించే హీరోహీరోయిన్స్, సీరియల్ ఆర్టిస్టులు, టీవీ యాంకర్స్ ఇలా అందరూ ముందుగా గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే.. ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలైతే ఫ్యాన్స్ పెద్దగా రియాక్ట్ అవ్వకపోవచ్చు. కానీ.. తమ అభిమాన హీరో, హీరోయిన్లు పండంటి బిడ్డకు జన్మనిచ్చి పేరెంట్స్ అయ్యారంటే మాత్రం వెంటనే శుభాకాంక్షలు చెబుతుంటారు. ప్రస్తుతం రామాయణం […]