బంగ్లాదేశ్ తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా చేజేతులా ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ తో క్యాచ్ లు వదిలేసి భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. దాంతో టీమిండియాపై మాజీలు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఈ ఓటమితోనైనా టీమిండియా బుద్ది తెచ్చుకోవాలని భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆటగాళ్లపై మండిపడ్డ సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరో టీమిండియా మాజీ ఆటగాడు భారత జట్టుపై ప్రశ్నలతో విరుచుకుపడ్డాడు. అసలు ఈ మ్యాచ్ […]