హైదరాబాద్- పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన తాజాగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలోంచి ఓ పాటను విడుదల చేశారు. ఐతే అనూహ్యంగా ఈ పాట వివాదాల్లో చిక్కుకుంది. బీమ్లా నాయక్ లోని ఈ పాటలోని కొన్ని పదాలపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలోని పదాలు పోలీసులను కించపరిచేలా ఉన్నాయంటూ హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ ట్వీట్ చేశారు. తెలంగాణ పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులు.. తమ […]