DC vs GT Prediction: గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్‌లో చెన్నైపై గెలిచి మంచి జోష్ లో ఉంది.. మరోవైపు ఢిల్లీ తొలి మ్యాచ్‌లో లక్నోపై ఓడి.. తొలి గెలుపుకోసం కసితో ఉంది. మరి ఈ రెండు జట్ల మధ్య పోరులో విజయం ఎవరిని వరించే అవకాశం ఉందంటే..
టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్ దేశవాళీ టోర్నీలో దుమ్మురేపుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మంగళవారం అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన భరత్.. కేవలం 84 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అదే మ్యాచ్‌లో ఆంధ్రా ఓపెనర్ అభిషేక్ రెడ్డి కూడా సెంచరీతో మెరిశాడు. 133 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 136 పరుగులు చేసి రాణించాడు. కాగా.. కేఎస్ భరత్ విజయ్ హజారే […]
ఐపీఎల్ 2022లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిండి. ప్రస్తుతం ఈ సీజన్‌లో 10 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్.. ఆర్సీబీతో మ్యాచ్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడంతో పంజాబ్ కింగ్స్‌కు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్లేఆఫ్ దారులు ముసుకుపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముంబై ఇండియన్స్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ ఓడితే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు ఢిలీ […]
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న రోవ్‌మన్ పావెల్.. జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు. చిన్నతనం నుంచి తల్లి కష్టంతో కడుపేదరికంలో బతికిన పావెల్.. చాలా చిన్న వయసులోనే ఈ పేదరికం నుంచి తన కుటుంబాన్ని బయటపడేస్తానని తల్లికి మాట ఇచ్చాడు. చదువు లేదా క్రికెట్‌తోనే తమ జీవితాలు మారుతాయని బలంగా విశ్వసించిన పావెల్.. రెండింటిపై శ్రద్ధపెట్టాడు. క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో క్రికెట్‌నే కెరీర్‌గా మల్చుకున్నాడు. వెస్టిండీస్ […]
ఐపీఎల్ 2022 సీజన్ లో అనుకున్నవి, అనుకోనివి చాలా జరుగుతున్నాయి. ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. గురువారం హైదరాబాద్- ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తిగా సాగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఢిల్లీని కట్టడి చేయడంలో విఫలమైంది. నటరాజన్ మ్యాచ్ లో లేని లోటు స్పష్టంగా తెలిసింది. ఆరుగురు బౌలర్లను ప్రయత్నించినా కూడా వికెట్స్ పై ప్రభావం చూపలేకపోయారు. వార్నర్ బీభత్సానికి బ్రేకులు వేయలేకపోయారు. 58 బంతుల్లో 92 […]
ఐపీఎల్ 2022లో మరో అంపైరింగ్ తప్పిదంపై చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో బోలెడు అంపైరింగ్ తప్పిదాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో నిర్ణయం అంపైర్ తప్పుగా ఇచ్చారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తప్పిదం కారణంగా ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పెవిలియన్ చేరాడు. టెక్నాలజీ ఉపయోగించుకునే అవకాశం ఉన్నా థర్డ్ అంపైర్ అత్యుత్సాహంతో తన నిర్ణయాన్ని […]
ఐపీఎల్ 2022లో గురువారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీని నమోదు చేసింది. ఢిల్లీ బ్యాటర్ రోమన్ పావెట్ 16 బంతుల్లోనే 33 పరుగులు చేసి ఢిల్లీకి విజయం అందించాడు. ఈ సీజన్‌లో ఆరంభంలో అంతగా ప్రభావం చూపని ఈ విండీస్ వీరుడు రెండు మ్యాచ్‌ల నుంచి తన సత్తా చాటుతున్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కు హీరో అయిపోయాడు. కానీ.. పావెల్ హీరో అవ్వడానికి ముందు ఎన్ని కష్టాలు […]
ఐపీఎల్ అనగానే ఆటగాళ్ల షాట్స్, వాళ్ల సెలబ్రేషన్స్ మాత్రమే కాదు. తమ అభిమాన ఆటగాళ్లు, జట్టులకు అభిమానులు అందించే సపోర్ట్ కూడా ముఖ్యం. అందులో మరీ ముఖ్యంగా లేడీ అభిమానుల కేరింతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే కెమెరామెన్ల ప్రతిభాపాఠవాల పుణ్యమా అని చాలా మంది ఓవర్ నైట్ స్టార్లు అయ్యారు. 2019 ఐపీఎల్ సీజన్ లో రెడ్ డ్రస్‌లో ఆర్సీబీ జెండా ఊపుతూ కనిపించిన దీపికా ఘోష్ నుంచి, దీపక్ చాహర్ సోదరి మల్తీ చాహర్, […]
ఐపీఎల్ 2022 సీజన్ 15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. లక్నో ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో 2 విజయాలతో మంచి జోష్‌లో ఉంది. అలాగే ఢిల్లీ తొలి మ్యాచ్‌లో గెలిచినా.. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి.. మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తుంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో తెలుసుకోవాలంటే.. వారి బలాబలాలు పరిశీలిద్దాం.. లక్నో సూపర్ జెయింట్స్.. కేఎల్ రాహుల్ […]