తెలుగులో పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన గుర్తింపు తెచ్చుకున్న నటులు చాలామంది ఉన్నారు. అందులో కాదంబరి కిరణ్ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించిన ఈయన.. కేవలం నటుడిగానే కాకుండా మిగిలిన విభాగాల పరంగానూ యాక్టివ్ గా ఉంటున్నారు. అలా ‘మనం సైతం’ పేరుతో పలువురికి సాయం కూడా చేశారు. ఇలా చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన వారసులు మాత్రం ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఇకపోతే ఇద్దరు కూతుళ్లకు మాత్రం చాలా […]
ఆ తల్లి అందరిలానే తన కూతురికి ఉన్నంతలో గ్రాండ్ గా పెళ్లి చేయాలనుకుంది. ఓ మంచి పిల్లాడిని చూసింది. త్వరలో పెళ్లి కూడా చేయాలనుకుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఆమె ఒకటి తలిస్తే, విధి మరొకటి తలచింది. అకస్మాత్తుగా తల్లి మంచాన పడింది. ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూ బెడ్ పై రోజులు లెక్కపెట్టుకునే పరిస్థితి ఆమెది. ప్రాణం అయితే దక్కదని డాక్టర్స్ తేల్చేశారు. ఇలాంటి టైంలో ఆ తల్లి ఒకే ఒక్క కోరిక […]
టాలీవుడ్ గురించి, లేదా నటీనటుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఇక నటీనటులు పెళ్లి చేసుకున్నా, వారి కుటుంబ సభ్యులకు పెళ్లి జరిగినా సరే వధువు లేదా వరుడు డీటైల్స్ ఏంటా అని తెగ ఆరా తీస్తారు. రీసెంట్ టైంలో హీరో నాగశౌర్య పెళ్లి చేసుకోగా.. తాజాగా ప్రముఖ కమెడియన్ అలీ పెద్ద కూతురి నిఖా(పెళ్లి) గ్రాండ్ గా జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోల దగ్గర […]
హైదరాబాద్- తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ. రాష్ట్ర మాజీ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ వివాదంలో ఇరుక్కున్నారు. గత యేడాది రజత్ కుమార్ కూతురు వివాహం హైదరాబాద్ లో జరిగింది. ఆయన కుమార్తె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా, అత్యంత ఖరీదైన ఫలక్ నుమా ప్యాలేస్ తాజ్ డెక్కన్, తాజ్ హోటల్స్‌లో విడిదితో పాటు భారీ పార్టీలతో అట్టహాసంగా జరగడం హాట్‌టాపిక్‌గా మారింది. రజత్ కుమార్ కుమార్తె వివాహంపై […]