కొన్నిసార్లు తమ గురించి వచ్చే రూమర్స్ విని విని విసుగెత్తిపోయి ఏదొక రోజు కోపాన్ని బయట పెట్టేస్తుంటారు సెలబ్రిటీలు. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా.. సెలబ్రిటీల పర్సనల్ విషయాలలో ఎవరైనా లిమిట్స్ పాటిస్తే బాగుంటుందని వారు చెబుతుంటారు. అవును.. ఇటీవల స్టార్ యాంకర్ శ్రీముఖికి పెళ్లి కుదిరిందంటూ సోషల్ మీడియాలో కథనాలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. అంతటితో ఆగకుండా శ్రీముఖికి ఫలానా వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అని, అతను హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మెన్ […]
ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన డాన్స్ షోలలో ‘డాన్స్ ఐకాన్’ ఒకటి. ప్రముఖ తెలుగు ఓటిటి ‘ఆహా’లో ప్రసారమవుతున్న ఈ డాన్స్ షోని ఓంకార్ నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా మొదలైన ఈ డాన్స్ రియాలిటీ షో.. ఇప్పటివరకు 7 వారాలు(14 ఎపిసోడ్స్) విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఎనిమిదో వారం సందర్భంగా 15, 16వ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. ప్రతి శని, ఆదివారాలలో ప్రసారమయ్యే ఈ షోకి సంబంధించి.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు […]
ఈ మధ్యకాలంలో టీవీ షోలతో పాటు ఓటిటి షోలు కూడా జనాలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ‘ఆహా’ ప్లాట్ ఫామ్ వినూత్న ప్రోగ్రాంలతో విశేషంగా అలరిస్తోంది. ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్, అన్ స్టాపబుల్, చెఫ్ మంత్రా లాంటి షోలు సీజన్లవారీగా రన్ చేస్తున్నారు. ఈ విధంగా ఆహాలో ఇటీవల ప్రారంభమైన డాన్స్ రియాలిటీ షో ‘డాన్స్ ఐకాన్’. ఈ షోని ఓంకార్ హోస్ట్ చేస్తుండగా.. నటి రమ్యకృష్ణ, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిలుగా […]
నటీనటులు కొందరు.. తమ పనిపట్ల చాలా డెడికేషన్ చూపిస్తుంటారు. దెబ్బలు తగిలినా సరే షూటింగ్స్ కి అటెండ్ కావడం, గర్భంతో ఉన్నాసరే తమ పాత్రకి సంబంధించిన సీన్స్ త్వరగా పూర్తయ్యేలా చూడటం లాంటివి చేస్తుంటారు. ఇలాంటివి మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాయి. ఇక ఇలాంటి సందర్భమే తనకు ఎదురైందని నటి రమ్యకృష్ణ చెప్పింది. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే మాస్ సాంగ్ కి స్టెప్పులేశానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఈ విషయాన్ని రమ్యకృష్ణ […]
శేఖర్ మాస్టర్.. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని డ్యాన్స్ కొరియోగ్రాఫర్. దాదాపు టాలీవుడ్ లోని టాప్ హీరోలందరికి కొరియోగ్రఫి చేశారు. ఓ వైపు సినిమాలతో బిజిగా ఉంటూనే మరోవైపు పలు డ్యాన్స్ షోలకు జడ్జీగా వ్యవహరిస్తోన్నారు. అయితే ఏ షోకి వెళ్లినా సరదాగా నవ్వుతూ కనిపించే శేఖర్ మాస్టర్ తాజాగా డ్యాన్స్ ఐకాన్ షోలో ఎమోషనలై కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి శేఖర్ మాస్టర్ కంటతడి పెట్టుకున్నాడనే వివరాల్లోకి […]
సాధారణంగా ఫ్యాన్ ఫాలోయింగ్ మిలియన్స్ లో ఉన్న సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో తెలిసిందే. సోషల్ మీడియా ద్వారానే తమ ప్రొఫెషనల్ విషయాలతో పాటు అప్పుడప్పుడు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటుంటారు. బయట ఫ్యాన్ బేస్ పరంగా హీరోలకు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అదే సోషల్ మీడియా విషయానికి వచ్చేసరికి హీరోలకంటే కూడా హీరోయిన్లకు ఎక్కువ. అలాగని హీరోయిన్స్ మాత్రమేనా అంటే.. ఈ మధ్య హీరోయిన్లను మించి గ్లామర్ షో చేస్తున్నారు […]
ఆమె స్వతహాగా యాంకర్.. మొన్నమొన్నటి వరకు మోడ్రన్ డ్రస్సులు, లంగా ఓణీలు వేసుకుని బాగానే కనిపించింది. ఏమైందో ఏమోగానీ సడన్ గా రూట్ మార్చేసింది. గ్లామర్ తో హీట్ పెంచేస్తూ సోషల్ మీడియాని షేక్ ఆడిస్తోంది. గత కొన్నాళ్ల నుంచి ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు.. కుర్రాళ్లని కుదురుగా కూర్చోనివ్వకుండా చేసే శ్రీముఖి ఫొటోలే దర్శనమిస్తున్నాయి. మీలో కూడా చాలామంది వాటిని చూసి ఒక్క క్షణం మైమరిచిపోయింటారు. కాకపోతే మీరు దానికి ఒప్పుకోరు అంతే! ఇక […]
తెలుగు గ్లామరస్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. బుల్లితెరపై పాపులర్ గ్లామర్ బ్యూటీలుగా పేరు తెచ్చుకున్న అనసూయ, రష్మీ గౌతమ్ ల తర్వాత అంతటి సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది శ్రీముఖి. ఎప్పుడు చూసినా ఫుల్ యాక్టీవ్ గా, స్టేజిపై ఎంతో ఉత్సాహంగా సందడి చేసే శ్రీముఖి.. తన కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వస్తోంది. అలాగే తెలుగులో వరుస ప్రోగ్రాంస్, టీవీ షోలతో పాటు అడపాదడపా సినిమాలలో కూడా నటిస్తోంది. అయితే.. […]
ఇటీవల కాలంలో సినీ నటులంతా డిజిటల్ బాటలో కూడా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటిటిలో వెబ్ సిరీస్/ఎంటర్టైన్ మెంట్ షోలలో అలరిస్తున్నారు. ఇక తెలుగు ఓటిటి ఆహా.. సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు, టాలెంట్ షోలు నిర్వహిస్తుంది. మొన్నటివరకూ సింగింగ్ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ నిర్వహించిన ఆహా.. ఇప్పుడు డాన్స్ ఐకాన్ అనే టాలెంట్ షోని ప్రవేశపెడుతోంది. పాపులర్ హోస్ట్ ఓంకార్ ప్రాతినిధ్యం […]