గుండెపోటు అనే మాట వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోటు వస్తోంది. దీని కారణంగా చిన్న వయసు వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి గుండెపోటు రాగా.. ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
మనకు మంచి చెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు ట్రాఫిక్ పోలీసులు. ప్రయాణాలు చేసేప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ.. మన ప్రాణాల కోసం పరితపిస్తుంటారు. అయితే వారు చెప్పిన మాటలు మనం ఎందుకు వింటాం, అబ్బే.. వింటే ఇన్ని కోట్ల చలానాల డబ్బు ఎందుకు వసూల్ అవుతోంది.
రోడ్డు ప్రమాదాలు.. ఒక రోజులో దేశవ్యాప్తంగా వందల కొద్దీ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వీటిలో చాలా కొద్ది సంఘటనలు మాత్రమే ప్రమాదాలు. చాలా వరకు నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించడం వల్ల జరుగుతున్నవే ఉన్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు, జరిమానాలు కూడా వేస్తూనే ఉన్నారు. కానీ, చాలామందిలో మార్పు రావడం లేదు. యధేచ్చగా, ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ప్రాణాలు, వారి ప్రాణాల మీదకు […]
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రతీ సంవత్సరం కొన్ని వేల మంది చనిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని నిబంధనలు తెచ్చినా గానీ వాహనదారులు వాటిని చెవిన పెట్టడంలేదు. దాంతో ట్రాఫిక్ పోలీసులు కూడా పద్దతి మార్చారు. వాహనదారులు ఎలా చెప్తే వింటారో వారికి అర్థం అయ్యింది. ఈ విధానానికి వారు ఎంచుకున్న ఫ్లాట్ ఫామ్ సోషల్ మీడియా. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాలు, మీమ్స్ ల […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. బ్రేకింగ్ న్యూస్ కూడా మీమ్స్ రూపంలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడున్న యువతరం మొత్తం మీమ్స్ ద్వారానే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ఇక నేటి ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకొని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు యువతరానికి ట్రాఫిక్ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. Good Morning Cyberabad..#RoadSafety #RoadSafetyCyberabad #FridayMotivation pic.twitter.com/9ekq3Qp05y — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) […]
హైదరాబాద్ నగరాన్ని ప్రమాదరహిత నగరంగా మార్చేందుకు ఎన్నో ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తున్నప్పటికీ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణకు నగరంలో 2020లో జరిగిన ప్రమాదాల గణాంకాల ఆధారంగా 50 బ్లాక్ స్పాట్‌లను గుర్తించారు. రెండు నెలల క్రితం బ్లాక్‌స్పాట్‌ల వద్ద ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ, సీఆర్‌ఎంపీ, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ, కంటోన్మెంట్ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ప్రమాదాల నివారణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్‌లో 2020లో జరిగిన ప్రమాద గణాంకాల […]
‘చలానాలు చెల్లించకుంటే వాహనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదు’ అని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు స్పందించారు. ఇటీవల చలానా ఉన్నా.. వాహనాలు సీజ్ అధికారం పోలీసులకు లేదంటూ పోస్టులు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అలాంటి వార్తలపై సైబరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కేంద్ర మోటారు యాక్టు 167వ రూల్ ప్రకారం చలానాలపై వాహనదారుడు 90 రోజుల్లోగా స్పందిచకపోతే, అలాంటి వాహనాలను సీజ్ అధికారం […]
ట్రిపుల్ ఆర్ మూవీ నుండి ఎలాంటి అప్డేట్స్ లేక ఫ్యాన్స్ పూర్తిగా డ్రై అయిపోయారు. ఈ విషయం ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి కూడా బాగా తెలుసు. దీంతో.., అప్డేట్ ఇవ్వడానికి సరైన టైమ్ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన జక్కన్న.. ఈ మంగళవారం ఫ్యాన్స్ కోసం ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. యన్టీఆర్, రామ్ చరణ్ బైక్ పై వెళ్తున్న ఈ పోస్టర్ ఫాన్స్ ని తెగ ఖుషీ చేపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ […]