కస్టడీ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి తాజాగా, ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా అతి త్వరలో ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ కానుంది. మొత్తం నాలుగు భాషల్లో రిలీజ్ అవ్వనుంది.
అక్కినేని నాగచైతన్య.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు వైరల్‌గా మారింది. అందుకు కారణం లేకపోలేదు.. నవంబర్ 23న చై బర్త్‌డే సందర్భంగా నెక్ట్స్ మూవీ కస్టడీకి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. తమిళ డైరెక్టర్ నాగప్రభు ఈ మూవీని అటు తమిళ్, ఇటు తెలుగులో ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగచైతన్య పోలీసుగా కనిపించనున్నాడు. విడుదలైన ఫస్ట్ లుక్ చాలా అద్భతంగా ఉంది. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రపంచంలో మార్పు రావాలంటే ముందు నువ్వు మారాలి అనే […]
సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్, అవకాశం కోసం లొంగదీసుకున్నారు. ఛాన్స్ ఇస్తానని మోసం చేశారు.. వంటి ఆరోపణలు వింటూనే ఉంటాం. అలాంటి జాబితాలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు ఇలా చాలా మంది పేర్లు విన్నాం. తాజాగా ఆ జాబితాలోకి మరో డైరెక్టర్ పేరు చేరింది. సినిమా యూనిట్ లోని ఓ యువతి డైరెక్టర్ తనను అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆ డైరెక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మలయాళ స్టార్ హీరో నివిన్ […]
కొన్ని రోజుల క్రితం మన దేశంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో పావురాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. వీటి కాళ్లకు జియో ట్యాగ్ ఉండటంతో.. ఇవి శత్రుదేశాలకు చెందినవి అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు వీటిని అదుపులోకి తీసుకుని విచారించడం కూడా జరిగింది. తాజాగా ఈ కోవకు చెందని సంఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ కోడిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆ వివరాలు.. పెంటగాన్‌లోని సెక్యూరిటీ […]
ఫ్లాష్ ఫ్లాష్: అమెరికాలోని 9/11 దాడి తరహాలో లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తామని బెదిరింపు కాల్ రావడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. ఢిల్లీ విమానాశ్రయాన్ని తాము స్వాధీనం చేసుకుంటామని గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ పోలీసులకు బెదిరింపు కాల్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. ఓ ఆగంతకులు ఫోన్ చేసినట్టు ఢిల్లీ విమానాశ్రయం డీసీపీ రాజీవ్ రంజన్ తెలిపారు. వెంటనే సంబంధిత ఏజెన్సీలన్నింటికీ సమాచారం అందించారు. […]