ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ప్రముఖ సింగర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ విమర్శలకు తన లేటెస్ట్ పిక్ ద్వారా సమాధానం ఇచ్చింది ఆ స్టార్ సింగర్.
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది జాన్వీకపూర్. అయితే అడుగు పెట్టీపెట్టగానే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది జాన్వీ. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారాస భారీ బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ లతో పాటుగా కొంత మంది ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో క్రేంద్ర ప్రభుత్వంపై అలాగే ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ప్రధాని మోదీ వల్ల దేశంలో బాగుపడిన ఒకే ఒక్క వ్యక్తి అదానీ అని ఈ సందర్భంగా అన్నారు. బండి సంజయ్ ప్రధాని మోదీ దేవుడు […]
విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతుండటం చూస్తూనే ఉన్నాం. ఆడిన ప్రతి మ్యాచ్ లో విరాట్ నిరాశ పరుస్తూనే ఉన్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఫామ్ లేమిపై టీమిండియా మాజీలు సైతం అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కపిల్ దేవ్, సెహ్వాగ్, నెహ్రాలాంటి విరాట్ కాస్త విశ్రాంతి తీసుకుంటే బావుంటుంది అంటూ సలహా ఇస్తున్నారు. కోహ్లీ ఇప్పటికే వెస్టిండీస్ టూర్ నుంచి విశ్రాంతి కోరిన విషయం తెలిసిందే. మరోవైపు కోహ్లీకి టీమిండియా, […]
విరాట్ కోహ్లీ.. పరుగుల యంత్రంగా పేరు గాంచిన కింగ్ కోహ్లీ కొన్నాళ్లుగా ఫామ్ లేమితో బాధపడుతుండటం చూశాం. కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కోహ్లీ తిరిగి ఫామ్ అందుకుంటాడని అంతా ఆశించారు. ఒకప్పుడు అవలీలగా సెంచరీలు బాదిన కోహ్లీకి.. ఇప్పుడు అర్ధ శతకం నమోదు చేయడం కూడా గగనంగా మారింది. కోహ్లీ శతకం కోసం 71 ఇన్నింగ్స్ నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. టీమిండియా మాజీ దిగ్గజాలు […]
కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ ఫస్ట్, సెకండ్ డోసుల మధ్య గ్యాప్ ను 12 నుంచి 16 వారాలకు పెంచుతున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. ఇంతకుముందు కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య ఆరు నుంచి ఎనిమిది వారాలుగా ఉండేది. ఈ మార్పులకు వీకే పాల్ నేతృత్వంలోని నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆన్ వాక్సిన్స్ ఆమోదముద్ర వేసింది. అయితే కొవ్యాక్సిన్ డోసుల గ్యాప్ విషయంలో మాత్రం పాత […]