టీమిండియా మాజీ క్రికెటర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఈయన.. తాజాగా మరణించారు. దీంతో సచిన్ సహా పలువురు క్రికెటర్లు సంతాపం తెలియజేస్తున్నారు.
క్రికెటర్లు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పక్కా డైట్ ఫాలో అవుతుంటారు. టీమిండియాకు ఆడేవాళ్లు కావొచ్చు, రాష్ట్రాల తరఫున ఆడే క్రికెటర్లు కావొచ్చు. తన హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మనం అనుకోనివి జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా హిమాచల్ ప్రదేశ్ రంజీ జట్టుకు ఆడుతున్న సిద్ధార్థ్ శర్మకు అలానే జరిగింది. కేవలం 28 ఏళ్ల వయసులోనే ప్రాణాలు విడిచాడు. ఈ విషయన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. సిద్ధార్థ్ మరణం […]