చరిత్రలో వేల పరుగులు చేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ.., ఫీల్డింగ్ లో మెరుపులు మెరిపిస్తూ.. వేల పరుగులు ఆపిన ఆటగాడు మాత్రం ఒక్కడే. అతనే జాంటీ రోడ్స్. ఫీల్డింగ్ తో కూడా మ్యాచ్ లు గెలిపించవచ్చు అని మొదటిసారి నిరూపించిన ఆ వీరుడి కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ లోని ప్రారంభ మ్యాచులకు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ ఎవరా ఆటగాడు? ఏం జరిగింది?
ఏ ఆటైనా సరే కెప్టెన్ అనేవాడు అంటే ముందుండి నడిపించాలి. ఒకవేళ అది కుదరకపోతే ఎవరు చెప్పక ముందే సైడ్ అయిపోవాలి. లేదంటే అత్యంత చెత్త ఫలితాలు వస్తాయి. ఘోరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు కెప్టెన్ గా నిర్ణయాలు తీసుకునే విషయంలో చురుగ్గా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. చేజేతులా పరువు పోగొట్టుకున్నాడు. […]
దక్షిణాఫ్రికా టీమిండియాపై గెలిచేసింది. కానీ ఆ జట్టు కెప్టెన్ బవుమా గురించి మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే మనోడు బ్యాటర్ గా సరైన ఇన్నింగ్స్ ఆడింది చాలా కాలమైపోయింది. గుర్తుండిపోయే ఫెర్ఫామెన్స్ లు అయితే ఈ మధ్య కాలంలో ఇచ్చింది లేదు. అయినా సరే బవుమాని కెప్టెన్ గా ఎలా ఉంచుతున్నారు? ఇది నాకు కాదు.. చాలామందికి వస్తున్న అతిపెద్ద డౌట్. కానీ దీని వెనక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ […]
‘అదృష్టం అడ్డం తిరిగితే అంటిపండు తిన్నాసరే పన్ను ఇరుగుద్ది’.. ఇది ‘వేదం’లో డైలాగ్ కావొచ్చు. సినిమా వచ్చి 12 ఏళ్లు అయిపోవచ్చు. కానీ ఇప్పుడు ఇదే రియాలిటీ జరిగింది. చూసిన వాళ్లందరూ కూడా అయ్యో అనుకునేలా చేసింది. లేకపోతే ఏంటి అసలు.. మరో మూడే మూడు నిమిషాలు వర్షం పడకపోయిన్నా, లేదంటే కాస్త త్వరలో ఓవర్ వేసి ఉన్నా రిజల్ట్ వేరేలా ఉండేది. ఏం చేస్తాం. బ్యాడ్ లక్ ఇంతలా వెంటాడుతుంటే.. గెలవాల్సిన మ్యాచ్ కూడా గంగపాలు […]
డేవిడ్ మిల్లర్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అసాధారణ ప్రతిభ గల ఆటగాడు. ‘కిల్లర్ మిల్లర్’గా గుర్తింపు పొందిన ఈ విధ్వంసకర బ్యాటర్.. తనదైన రోజున ఎంతటి విధ్వంసం సృష్టించగలడో అందరకి తెలుసు. ఐపీఎల్ లో అలాంటి మరుపురాని ఇన్నింగ్స్ లు ఎన్నో ఉన్నాయి. క్రీజులో కుదురుకున్నాడంటే.. ఆరోజు రాత్రి ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కలలోకి వచ్చినట్లే. నిన్న గువహటి వేదికగా జరిగిన మ్యాచ్.. అందుకు చక్కటి ఉదాహరణ. కళ్ల ముందు […]