ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక చాలా మంది కరోనా వ్యాక్సిన్ కారణంగానే ఈ సడెన్ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి అంటూ ఆరోపిస్తున్నారు. మరి దీనిపై డాక్టర్లు ఏం చేబుతున్నారు.. నిజంగానే వ్యాక్సిన్ తీసుకున్న వారికే గుండెపోటు వస్తుందా అంటే..
‘‘జినోమ్ వ్యాలీ పెట్టాం.. ఎప్పుడు పెట్టాం 2000లలో పెట్టాం.. కరోనా వస్తుందని నాకు తెలుసా?.. 2000 సంవత్సరంలో పెట్టి.. భవిష్యత్తు బయోటెక్నాలజీదేనని ఆ రోజే నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఇండియాలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన ఘటన, కరోనా వ్యాక్సిన్ తయారు చేయటానికి దోహద పడిన పార్టీ తెలుగు దేశం పార్టీ అవునా? కాదా? ఆ కరోనా వ్యాక్సిన్ రాకపోయి ఉంటే తమ్ముళ్లు.. ఇంకా ఎంత మంది చనిపోయే వారో మనవాళ్లు. […]
Covid-19: చిన్న రోగం వచ్చినా గానీ ఒక రోగికి వాడిన సిరంజి మరొక రోగికి వాడరు. అలాంటిది కరోనా టీకాల విషయంలో ఎంత జాగ్రత్త వహించాలి. టీకాలకి కూడా ఒకరికి వేసిన సిరంజితో మరొకరికి టీకా వేయకూడదు. కానీ మరీ ఘోరంగా ఒక్క సిరంజితో 39 మంది విద్యార్థులకు కరోనా టీకాలు వేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటు చేసుకుంది. సాగర్ నగరంలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో వైద్య అధికారులు బుధవారం […]
కరోనా కట్టడికి టీకా ఒక్కటే మార్గం.. కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుతున్నారు అధికారులు. అయితే బిహార్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వేసుకున్నందకు ఓ వృద్ధుడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. టీకా వేసుకుంటే.. కేసు పెట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. ఆ వివరాలు తెలియాలంటే.. ఇది చదవాల్సిందే. ఇది కూడా చదవండి : ఆకలి కేకలు: స్మార్ట్ ఫోన్ ఇస్తాను.. బియ్యం పెట్టండి బిహార్‌లోని మాధేపురా జిల్లాలోని […]
ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా అవసరం. దాదాపు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ డోసులు రెండు మాత్రమే తీసుకోవాలి. కానీ ఇటీవల న్యూజిలాండ్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఒకే రోజులో 10 డోసులు తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇది నిజమా కాదా అనే సందేహంతో.. న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి ధర్యాప్తు ప్రారంభించింది. సదరు వ్యక్తి ఎందుకు పదిసార్లు వాక్సిన్ వేయించుకున్నాడో ఇంకా తెలియలేదు. కానీ […]
మానవ జీవితాన్ని కబళించివేసింది కరోనా. సమాన్య పౌరుడు కరోనా పేరువిన్నా గడగడలాడిపోయాడు. లాక్ డౌన్ లో పడిన కష్టాలు వర్ణనాతీతం. ఏ కాస్త అజాగ్రత్తగా ఉన్నా మళ్లీ ఆ చీకటి రోజులు వస్తాయంటున్నారు నిపుణులు. కరోనా పోయి సాధారణ జీవితం మొదలవుతోందని ఆనందపడే లోపే మరో ప్రళయం ముంచుకొస్తోందని సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి ఒమిక్రాన్ లా మళ్లీ దూసుకొస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే 30 దేశాలకుపైనే చుట్టేసింది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటం భయాందోళనకు […]
దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమం 100 కోట్లు చేరుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది కరోనా ఎంత కలకలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కరోనా ని కట్టడి చేయగలుగుతున్నాం. అయితే కొన్ని చోట్ల కరోనా వ్యాక్సిన్ అంటే భయపడిపోతున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే జ్వరం వస్తుందని.. ఒళ్లు నొప్పులతో కుంగిపోతారని రక రకాల పుకార్లు వస్తున్నాయి. దాంతో కొన్ని గ్రామాల్లో వ్యాక్సిన్ […]
కంటికి కనిపించని కరోనా వైరస్ గత రెండేళ్ల నుంచి ప్రపంచ మానవాళికి చెమటలు పట్టిస్తుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికీ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుని కుటుంబాలను రోడ్డున పడ్డాయి. ఇలాంటి ప్రాణాంతకమైన వైరస్ ను తిప్పికొట్టేందుకు ప్రపంచంలోని కొన్ని దేశాలు చాలా రకాల వ్యాక్సిన్ లను తయారు చేశాయి. ఇందులో ప్రధానంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వంటి వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధమైన వ్యాక్సిన్ లను వేసుకోవాలంటే ప్రజలు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనన్న భయంతో […]
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఏం చేసినా దానిని అడ్డుకోవాలంటే రెండే మార్గాలు.. ఒకటి వ్యక్తిగత జాగ్రత్త, రెండు కరోనా టీకా తీసుకోవడం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ, ప్రణాళికలతో టీకాల పంపిణీ బాగానే జరుగుతోంది. అయితే టీకాలు ఎందుకు, ఆల్కహాలిక్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్ ఎందుకు అంటూ ప్రశ్నిస్తుంటారు. మేం వేసుకునే ఆల్కహాల్ చాలదా ఆ కరోనా చావడానికి అనే మహానుభావులు కూడా లేకపోలేదు. అలాంటి వారికి చెక్‌పెడుతూ రెండు డోసుల టీకా […]
కొవిడ్ వ్యాక్సిన్ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు నుంచీ ఆందోళన చెందుతున్నట్లుగానే అగ్రరాజ్యాలుగా వెలుగొందుతోన్న ధనిక దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియలో దూసుకుపోతున్నాయి. అమెరికా జనాభా 33 కోట్లు కోగా, అందులో 28కోట్ల మంది ఇప్పటికే వ్యాక్సిన్లు పొందారు. ఇక బ్రిటన్ తాజాగా నాలుగో టీకాకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లన్నీ రెండు డోసులవి కాగా, జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన సింగిల్ డోస్ టీకాకు యూకే ఆమోదం తెలిపింది. యూకేలో ఆమోదం […]