సెకెండ్ వేవ్ కరోనా సునామీలా విరుచుకుపడుతోంది. మనుషల జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. ఓ వైపు కేసులు.. మరోవైపు మరణాలతో పరిస్థితి దారుణంగా తయారైంది. రోజు రోజుకూ పరిస్థితి ఆందోళన పెంచుతోంది. మరో దారుణం,. రెండు వారాల క్రితం కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం మరోసారి కరోనా పరీక్ష చేయిస్తే నెగిటివ్ వచ్చింది. దీంతో..ఊరికి బయల్దేరిన వ్యక్తి ఊపిరి అందక కుప్పకూలాడు. రైల్వేష్టేషన్‌లో భార్య ఒడిలోనే తుదిశ్వాస విడిచాడు. చిత్తూరు జిల్లా కుప్పం […]