పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక ప్రభంజనం. అటు సినిమా ఇండస్ట్రీలో, ఇటు పొలిటికల్ ఫీల్డ్ లో పవన్ ది నిర్ణయాత్మకమైన శక్తి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయ క్షేత్రంలో బిజీగా ఉన్న పవన్ పై కుట్ర జరుగుతుందా? ఆయన హత్యకి ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే.. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కథనాలు అవుననే సమాధానం వచ్చే విధంగా ఉన్నాయి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర పన్నుతున్నారన్న […]
తెలంగాణలో టీఆర్‌ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం జరిగిన వార్తలు చదివాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ కోవకు చెందిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఆ వివరాలు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. అచ్చెన్నాయుడిపై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం పలాస నియోజకవర్గంలో […]
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏకంగా టీఆర్‌ఎస్ మినిస్టర్ హత్యకు స్కెచ్ వేయడం సంచలనంగా మారింది. పోలీసులు కుట్రను భగ్నం చేసి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు.. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని.. దీనికి సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశామని.. సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను.. సైబరాబద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం రాత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు […]