ఢీ షో ద్వారా పాపులారిటీ సాధించుకున్న చైతన్య.. ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కండక్టర్ ఝాన్సీ స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
ఇప్పుడు సెలబ్రిటీలుగా ఉన్న వారంతా ఒకప్పుడు సామాన్యులే. వారు సామాన్యులుగా ఉన్నప్పుడు అవమానించే వారు ఉంటారు. ఆడవారినైతే ఇబ్బందులు పెట్టే ఉంటారు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారు ఉంటారు. ఇలాంటి చేదు అనుభవాలు, అవమానాలు జరిగినప్పుడు మాట్లాడలేని వారు సక్సెస్ వచ్చిన తర్వాత బయటపెడతారు. తాజాగా కండక్టర్ ఝాన్సీ తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. ఒక టైలర్ తన విషయంలో తప్పుగా ప్రవర్తించాడని ఆమె అన్నారు.
ఇటీవల కాలంలో డైరెక్ట్ సినిమా పాటలే కాదు.. ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయిన సాంగ్స్ కూడా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ప్రైవేట్ సాంగ్స్ ని కూడా సినిమాలలో భాగం చేసి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్స్ లో ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువగా ప్రత్యక్షం అవుతున్నాయి. అలా ప్రైవేట్ సాంగ్స్ తో క్రేజ్ సంపాదించుకున్న వారిలో కండక్టర్ ఝాన్సీ ఒకరు. ఓవైపు గాజువాక డిపోలో కండక్టర్ గా జాబ్ […]
Conductor Jhansi: కండెక్టర్ ఝాన్సీ.. ప్రస్తుతం తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో పల్సర్ బైకు పాటకు దమ్ము రేపే స్టెప్పులేసి పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారామె. పదుల కొద్దీ టీవీ షోలు, వందల కొద్దీ స్టేజీ డ్యాన్స్ షోలతో రాని పేరు.. శ్రీదేశీ డ్రామా కంపెనీలో పల్సర్ బైకు పాటకు డ్యాన్స్ వేయటంతో వచ్చింది. ప్రస్తుతం టీవీ షోలు, డ్యాన్స్‌లతో మరింత బిజీ అయ్యారామె. ఈ నేపథ్యంలోనే కండెక్టర్ ఝాన్సీ […]