Deepika Pilli: టిక్ టాక్ భామ దీపికా పిల్లి గురించి తెలుగు యువతకు, బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. టిక్ టాక్ వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వయ్యారి.. బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. వచ్చీ రాగానే తెలుగులో గ్లామరస్ యాంకర్లలో ఒకరిగా క్రేజ్ దక్కించుకుంది. ఎందుకంటే.. సోషల్ మీడియా వీడియోలలోనే కాదు.. స్టేజిపై కూడా తన అందాలను ఊహించని రేంజిలో ఆరబోస్తుంది. దీపికా అందాలకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. మొదట `ఢీ` […]
కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ అనే కామెడీ షోతో తన కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతున్నాడు. కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసి.. కెరీర్‌లో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం కామెడీ స్టార్స్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కిరాక్ ఆర్పీ కామెడీతోనే కాదు.. అతని వ్యక్తిత్వం కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ […]
దీపికా పిల్లి టిక్ టాక్ వీడియోస్ తో ఫేమస్ అయ్యి… ఆ తర్వాత బుల్లితెర యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం కామెడీ స్టార్స్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న దీపికా పిల్లి.. వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీకి ఏకంగా.. బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. నిజానికి సుడిగాలి సుధీర్ కు ఉన్న ఫ్యాన్ బేస్ […]
తెలుగు బుల్లితెరపై ఇప్పుడిప్పుడే పాపులారిటీ తెచ్చుకుంటున్న కామెడీ షోలలో ‘కామెడీ స్టార్స్ ధమాకా’ ఒకటి. ఈ షోలో మెగాబ్రదర్ నాగబాబు, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిలుగా ఉండగా.. టిక్ టాక్, ఢీ ఫేమ్ దీపికా పిల్లి యాంకర్ గా వ్యవహరిస్తోంది. అయితే.. జబర్దస్త్ వీడిన తర్వాత నాగబాబు జడ్జిగా ప్రారంభమైన ఈ షోలో.. జబర్దస్త్ లో టీమ్ లీడర్స్ గా, టీమ్ సభ్యులుగా పాల్గొన్న వారంతా ఇప్పుడు కామెడీ స్టార్స్ ధమాకాలో సందడి చేస్తున్నారు. ప్రతి ఆదివారం […]
కిరాక్ ఆర్పీ.. బుల్లితెర మీద మాత్రమే కాకుండా.. వెండితెరపై కూడా తన నటన, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. కిరాక్ ఆర్పీ కామెడీకి మాత్రమే కాదు.. తన వ్యక్తిత్వానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన ఆర్పీ చాలాకాలం పాటు బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ షోకి దూరమైన ఆర్పీ.. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కామెడీ స్టార్స్ తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ గ్యాప్ […]
జబర్దస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ అలియాస్ రాంప్రసాద్ ఒకరు. రాయలసీమ యాసలో తనదైన కామెడీని పండించి క్రేజ్ తెచ్చుకున్న ఆర్పీ.. కొన్నేళ్ల క్రితమే జబర్దస్త్ ని వీడి ప్రస్తుతం ‘కామెడీ స్టార్స్’ షోలో స్కిట్స్ చేస్తున్నాడు. అయితే.. పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఎక్కువగా బయటపెట్టని ఆర్పీ.. ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆర్పీ ఎంగేజ్మెంట్ వేడుకకు జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు పలువురు సినీ […]
కిరాక్ ఆర్పీ.. బుల్లితెరపై మాత్రమే కాకుండా.. వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. జేడీ చక్రవర్తితో ఎంఎంఓఎఫ్ మూవీ కూడా చేశాడు. అంతేకాకుండా ఇదేం దెయ్యం, వజ్రకవచదర గోవిందా సినిమాలతో మెప్పించాడు. జబర్దస్త్ తో తన కెరీర్ మొదలుపెట్టిన ఆర్పీ.. ఆ తర్వాత ఆ షోకు దూరమమైన విషయం తెలిసిందే. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నాక.. ప్రస్తుతం కామెండీ స్టార్స్ లో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఇటీవలే లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. […]
బుల్లితెర కామెడీ షోలలో మెగా బ్రదర్ నాగబాబు, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ‘కామెడీ స్టార్స్ ధమాకా’ ఒకటి. ఈ మధ్యకాలంలోనే ప్రారంభమైన ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులతో పాటు నాగబాబు ఫ్యాన్స్, శేఖర్ మాస్టర్ ఫ్యాన్స్ ఈ షోను బాగా ఆదరిస్తున్నారు. అయితే.. జబర్దస్త్ లాగే ఈ కామెడీ షో కూడా ఇప్పుడిప్పుడే ఫేమ్ సంపాదించుకుంటోంది. ఈ క్రమంలో కామెడీ స్టార్స్ ధమాకా లేటెస్ట్ ఎపిసోడ్ […]
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నట విశ్వరూపానికి నిదర్శనం ఈ ట్రిపులార్ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం.. సృష్టించిన కలెక్షన్ల సునామీ గురించి అందరికి తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలో అనేక రికార్డులను సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఓ సరికొత్త బెంచ్ మార్క్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ థియేటర్లలో RRR దండయాత్ర కొనసాగుతోంది. ఇది […]
కిరాక్ ఆర్పీ.. ఈ పేరుతో బుల్లితెర ప్రేక్షకులకు చాలా పెద్ద అనుబంధమే ఉంది. జబర్దస్త్ షోతో కమీడియన్ గా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత వెండితెరపై కూడా చాలా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం కామెడీ స్టార్స్ లో కొనసాగుతున్నాడు. బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎంతో సెలబ్రిటీలు తమ సొంత యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించడం చూస్తున్నాం. అలాగే కిరాక్ ఆర్పీ కూడా తన సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అందులో తన హోమ్ టూర్ చేశాడు. […]