అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. తాలిబన్ల పాలనలో ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభంతో పొరుగు దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇలాంటి సమయంలో ప్రతికూల వాతావరణం అఫ్గాన్ల పాలిట శాపంగా మారింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో అక్కడి ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి దెబ్బకు గత వారం రోజుల్లోనే 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్వయంగా అఫ్గానిస్థాన్ జాతీయ విపత్తు ప్రతిస్పందనశాఖ వెల్లడించడం గమనార్హం. అఫ్గానిస్థాన్‌లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు […]
సాధారణంగా ఏదైనా పెద్ద ప్రమాదం జరగడమో.. తలకు బలమైన గాయం తగిలితేనో.. మతి మరుపు వస్తుంది. గతం మర్చిపోతాం. కానీ జలుబు చేయడం వల్ల రాత్రికి రాత్రే గతం మర్చిపోయిన వారి గురించి ఎప్పుడైనా విన్నారా.. కనీసం చదివారా.. లేదా. అయితే ఇప్పుడు మీకు అలాంటి వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఓ మహిళకు కుమారుడి నుంచి జలుబు అంటుకుంది. కొడుకు జలుబుతో బాధపడుతుంటే చూడలేక జండుబామ్ లాంటిది రాసింది. ఈ క్రమంలో ఆమెకు కూడా పడిశం పట్టుకుంది. […]