రాజకీయ వేదికలు, కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారాలు అంటే ఎక్కువగా ప్రత్యర్థి పార్టీ నేతలపై విరుచుకుపడటం, వారిపై విమర్శలు చేయడం వంటివే చోటు చేసుకుంటాయి. ఇక ఈ మధ్య కాలంలో మహిళా నేతలని కూడా చూడకుండా.. బూతులు వాడుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. పైగా ఎంత బాగా బూతులు తిడితే.. అంత గొప్ప అన్నట్లు తయారయ్యారు కొందరు నేతలు. ఇక మహిళా నాయకురాళ్లు కూడా మేమేం తక్కువ అన్న రేంజ్‌లో తిట్ల దండకం మొదలుపెడుతున్నారు. అయితే అందరు ఇలానే […]
మహిళలు, యువతులపై వేధింపులు, చిత్ర హింసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఓ గిరిజన విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా హింసించాడు. కాళ్లతో తన్నుతూ వేధింపులకు గురిచేశాడు. ఇలాంటి దారుణానికి పాల్పడ్డమే కాకుండా.. వీడియో తీసి మరి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారి ఆ రాష్ట్ర సీఎం వరకు వెళ్లింది. వివరాలు.. జార్ఖండ్ రాష్ట్రంలో స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న గిరిజన అమ్మాయిని ఓ యువకుడు దారుణంగా కొడుతూ, కాళ్లతో తంతుంటే.. అతని […]