పోలీసులంటే.. సమాజంలో నేరాలు చోటు చేసుకోకుండా.. కాపాడాల్సిన బాధ్యత వారిది. కానీ ఈ మధ్య కాలంలో.. నేరాలు జరగకుండా చూడాల్సిన పోలీసులే.. పదవిని, అధికారాన్ని అడ్డుపెట్టకుని.. రకరకాల నేరాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం వెలుగు చూశాయి.ఈ క్రమంలో తాజాగా ఓ సంఘటన వెలుగు చూసింది. నేరస్తులకు సింహస్వప్నంగా ఉంటూ.. సామాన్యులకు ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు.. ఇద్దరు హద్దులు మీరి ప్రవర్తించారు. ఇద్దరు వివాహేతర బంధం కొనసాగించారు. వీరి బంధం గురించి మహిళా ఎస్సై భర్తకు తెలిసింది. దీని […]
TRS MLC Mahender Reddy: టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు పట్టణ సీఐపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆడియోపై మహేందర్ రెడ్డి స్పందించారు. అసలు ఆ ఆడియో తనది కాదని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సీఐ రాజేందర్‌ని బెదిరించానన్న ఆడియో నాది కాదు. సీఐ అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఆ ఎమ్మెల్యే వెంట ఎప్పుడూ ఇద్దరు రౌడీ […]