ఇప్పటికే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్ రకాలకు తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపించటం కలవరపెడుతోంది. ఇప్పటికే 29 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. దాంతో మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళుతున్నాయి చాలా దేశాలు. ఓవైపు విమర్శలు ఎదురవుతున్నా.. తమ ప్రజల భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.అక్కడక్కడా ఒకటి,రెండు కేసుల భయటపడ్డాయి. తాజాగా నార్వేలోని ఓ క్రిస్మస్ పార్టీలో పాల్గొన్న వారిలో 50 మంది ఒమిక్రాన్ నిర్థారణ అయినట్లు సమాచారం. ప్రపంచ దేశాల్లో […]