ఈ మధ్యకాలంలో కొందరు దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కట్టుకున్న భార్య అన్న కనికరం లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాగే హద్దులు దాటిన ఓ భర్త కటింగ్ ప్లేయర్ తో భార్యపై ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ చెన్నారావుపేట మండలం అమీనాబాద్. ఇదే ప్రాంతంలో జన్ను నరేష్, అరుణ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి […]