ప్యారిస్ అందాలకు ఎవరైనా ముగ్ధులైపోతారు. ప్యారిస్ అంటే అందాలే అనుకున్నారంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ మెరుపుల నగరం అడుగు భాగంలో వణుకు పుట్టించే ఒక వింత ఉంది. ఈ నగర వీధుల కిందే ఉన్న ఈ వింతను చూస్తే ఎవరికైనా సరే శరీరం భయంతో ఝల్లుమంటుంది. ఎందుకంటే ఈ అందాల నగరం కింద కుప్పలు తెప్పలుగా ఉన్నది మానవ కంకాళాలు! అస్థిపంజరాలూ, ఎముకలు, పుర్రెలు. ఒకటి కాదు రెండు కాదు కనీసం 60 లేక 70 […]