తాము కోరుకున్నదాని కోసం దేనికైనా సిద్దపడుతుంటారు. ఇటీవల
ఈ కాలంలో మనిషి డబ్బుకు ఎంత విలువ ఇస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఫ్రీగా వస్తే దేన్నీ వదలరు.. రోడ్డుపై ఏదైనా ఖరీదైన వస్తువు, డబ్బు దొరికితే చటుక్కున దాచుకునే వారు కొంతమంది ఉంటారు. కానీ కొంతమందిలో నిజాయితీ దాగి ఉంటుంది.. తమకు దొరికిన వస్తువులు.. డబ్బు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అప్పగిస్తారు.
ఒకప్పుడు సమాచార మార్పిడి జరగాలంటే.. మనుషులు ప్రయాణించి.. తెలియజేయాల్సిన వారికి.. సమాచారం అందజేసి వచ్చేవారు. ఆ తర్వాత వారి స్థానంలో.. పావురాలు సమాచార మార్పిడికి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఉత్తరాలు, టెలిగ్రామ్ వంటి వాటి ద్వారా సమాచార మార్పిడి జరిగేది. సాంకేతికత పెరుగుతున్న కొద్ది సమాచార మార్పిడిలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మెయిల్, మెసేజ్.. ఇప్పుడు ఏకంగా.. వీడియో కాల్ ద్వారా.. సమాచారాన్ని మార్పిడి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలంటే.. వారి […]
కొన్ని రోజుల క్రితం రైలు పట్టాలు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుని.. నరకయాతన అనుభవించి.. ఓ యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీన్ని మరిచిపోకముందే.. మరో దారుణం చోటు చేసుకుంది. వేట కోసం వెళ్లిన ఓ వ్యక్తి.. సెల్‌ఫోన్ కోసం రెండు బండ రాళ్ల మధ్య చిక్కుకుపోయాడు. మంగళవారం సాయంత్రం నుంచి.. ఆ వ్యక్తి బండరాళ్ల మధ్య చిక్కుకుపోగా.. అతడిని కాపాడేందుకు పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో చోటు […]
నేటి ఆధునిక కాలంలో సెల్ ఫోన్ ఒక్క క్షణం చేతిలో లేకపోతే ప్రాణాలు పోయినంత పని అవుతుంది కొందరికి. ఎక్కడికి వెళ్లినా ఫోన్ చేతిలో ఉండాల్సిందే.. ఆఖరి బాత్రూంకి వెళ్లినా కూడా. అంతలా మనిషి జీవితంలో భాగమైపోయింది ఈ చరవాణి. మరి అలాంటి ఫోన్ మనం పోగొట్టుకుంటే.. ఇంకేముంది పరుగు పరుగున పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాం. వెంటనే కంప్లైంట్ ఇచ్చి ఫోన్ త్వరగా వెతకండి అని వారిని అభ్యర్థిస్తాం. అయితే ఇప్పుడు రూల్స్ మారాయి అంటున్నారు […]
ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడకం సర్వసాధారణం అయ్యింది. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే లెక్క. ఇంటర్ నెట్ సౌకర్యం వచ్చిన తర్వాత సెల్ ఫోన్ వాడకం మరీ ఎక్కువ అయ్యింది. ఎంతగా అంటే చిన్న పిల్లలు మారాం చేస్తే సెల్ ఫోన్లో బొమ్మలు, పాటలు పెడితే చాలు సైలెంట్ అవుతుంటారు.. […]
Police: ప్రజల్ని సక్రమ మార్గంలో నడిపించడానికి కృషి చేయాల్సిన పోలీసులే తప్పుదోవపడుతున్నారు. కొందరు పోలీసులు తాము పోలీసులమన్న సంగతి మర్చిపోతున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో చిల్లర దొంగల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ పోలీసు రోడ్డు పక్కన నిద్రపోతున్న ఓ అభాగ్యుడి సెల్‌ఫోన్ కొట్టేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న షాపుల ముందు నిద్రపోతున్నాడు. అతడితో […]
Viral Video: ఈ మధ్య కాలంలో ఫోన్ అనేది నిత్యావసరం మాత్రమే కాదు.. అత్యావసరంగా కూడా మారిపోయింది. కొంతమంది ఫోన్‌కు ఓ రెండు నిమిషాలు దూరంగా ఉంటేనే గిలగిల్లాడిపోతుంటారు. మనుషులతో మాట్లాడకపోయినా ఉంటారు కానీ, ఫోన్ చూడకుండా.. మాట్లాడకుండా మాత్రం ఉండలేరు. అలాంటిది ఫోన్‌ను ఎవరైనా దొంగిలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. ఊహించలేము కదూ.. అందుకే తన ఫోన్‌ను దొంగ లాక్కుపోతుంటే ఓ మహిళ ఎదురు తిరిగింది. దాన్ని అతడు లాక్కుపోకుండా ఓ చిన్న పాటి యుద్ధమే […]
ఈ మద్య ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ అనేది సర్వ సాధారణం అయ్యింది. ఒక పూట తిండి లేకుండా ఉండగలుగుతారు కానీ.. చేతిలో స్మార్‌ఫోన్ లేనిదే మాత్రం ఉండలేకపోతున్నారు. ఫోన్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నా.. కొన్నిసార్లు వాటితో ప్రమాదం పొంచి ఉంటుంది. ఇటీవల స్మార్ట్‌ఫోన్‌లు పేలుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ కస్టమర్ కి సెల్ ఫోన్ చూపిస్తున్న సమయంలో ఉన్నట్టుండి పేలిపోయింది. భయం పుట్టిస్తున్న ఈ బాలాఘాట్‌లోని ‘బంటీ మొబైల్ షాప్’లో చోటుచేసుకుంది. […]
Phone: ఛార్జింగ్ పెట్టి మొబైల్ ఫోన్ వాడటం ప్రమాదకరం.. అని తెలిసి కూడా చాలా మంది ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతుంటారు. అంతటితో ఆగకుండా ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుంటారు. గతంలో ఇలా చేసిన చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, గాయాలపాలయ్యారని తెలిసినా.. ఆ పని చేయటం మాత్రం మానటం లేదు కొందరు. తాజాగా, ఓ యువతి ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతూ ప్రమాదానికి గురైంది. అదృష్టం బాగుండి షాక్‌తో తప్పించుకుంది. లేదంటే ప్రాణం పోయేది. ఈ […]