దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న అత్యవసర వస్తువు డోలో 650 ట్యాబ్లెట్. ఏ మాత్రం జ్వరంగా అనిపించినా సరే.. డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లకుండా చాలామంది డోలో వాడారు. కొన్ని రోజుల క్రితం డోలో ట్యాబ్లెట్స్ వాడకం మీద ఓ రేంజ్‌లో మీమ్స్ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డాక్టర్లు సైతం పేషెంట్లకు కచ్చితంగా డోలో ట్యాబెట్లను వాడాలని రిఫర్ చేశారు. అయితే ఇందుకోసం డోలో 650 […]
డోలో 650.. ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాల నుంచి ఉపశమనం కలిగించింది ఈ ఔషదమే. తాజాగా ఈ డోలో 650 తయారీ సంస్థ మైక్లో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీపై అవినీతి ఆరోపణలు పెళ్లుబుకాయి. వందల కోట్ల అవినీతి, పన్ను ఎగవేత ప్రయత్నాలు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) ఆరోపించింది. అంతేకాకుండా సీబీడీటీ రిపోర్ట్ లో పలు సంచలన […]