చదువుకుని.. నాగరికత తెలిసి.. విచక్షణా జ్ఞానం ఉన్న మనుషులే.. తెలిసి కూడా ఎన్నో తప్పులు చేస్తారు. మరీ ముఖ్యంగా సివిక్ సెన్స్ ఏమాత్రం ఉండదు. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం.. చెత్త పడేయడం.. మల మూత్ర విసర్జన చేయడం వంటివి చేస్తారు. నలుగురు చూస్తారు.. అనే సిగ్గు, శరం ఏమాత్రం లేకుండా.. పని కానిచ్చేస్తారు. బుద్ధి, జ్ఞానం ఉన్న మనుషులే ఇలా ప్రవర్తిస్తే.. ఇక మూగజీవాలు చేసే పనులు నేరం అంటే ఎలా. కానీ […]
దేశానికి రైతే వెన్నుముక. మరి అలాంటి రైతుకు పశు సంపదే ఆధారం. ముఖ్యంగా ఆవులు, ఎద్దులు, గేదెలు వంటి పశు సంపదను ఆధారంగా చేసుకుని రైతలు వ్యవసాయం చేస్తుంటారు. ఈ క్రమంలో రైతుల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. రైతుల వద్ద లభించే ఉత్పత్తులను స్వయంగా ప్రభుత్వాలు కొనుగోలు చేస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. కొన్ని ప్రభుత్వాలు అయితే పశువు ద్వారా వచ్చే ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా మూత్రం […]