దేశంలో కరోనా కష్టాలు కొనసాగుతోన్నాయి. ఎప్పుడు, ఎవరి జీవితాలు తలకిందులు అవ్వుతాయో అర్ధం కావడం లేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వాలు కూడ చోద్యం చూస్తూ మిన్నుకుండి పోయే పరిస్థితిలు తలెత్తాయి. ఇలాంటి సమయంలో మనసున్న మహారాజులు ముందకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. కొంత మంది నేరుగా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మనిషికి మనిషే తోడు అన్న సత్యాన్ని నిజం చేస్తూ.., మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కానీ.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు కష్టాల్లో ఉన్న […]
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఈరోజు ఉన్న వారు.. రేపు ఉంటారో, లేదో అన్న రీతిలో పరిస్థితిలు ఏర్పడ్డాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రభుత్వాలు సైతం చేతులు ఎత్తేస్తున్నాయి. కానీ.., ఒకే ఒక వ్యక్తి మాత్రం సాయం అన్న ప్రతి ఒక్కరికి తన ఆపన్న హస్తం అందిస్తున్నాడు. బాధల్లో ఉన్న వారికి, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్న వారికి నేనున్నానంటూ భరోసా అందిస్తున్నాడు. ఆయనే రియల్ హీరో సోనూసూద్. కరోనా మొదటి […]
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిని వణికిస్తోంది. ఈ సంక్షోభ సమయంలో ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నా.., అవేవి ప్రజల ప్రాణాలను కాపాడే స్థాయికి సరిపోవడం లేదు. మరో వైపు మన ప్రభుత్వాలు కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలం అయ్యాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ తో విరుచుకపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో దైర్యం నింపడానికి స్టార్ హీరోలు తమ వంతుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. […]
ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది వైరస్ బారినపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన సమీరా రెడ్డి., ఆమె భర్త ఆక్షయ్ వార్దేతో పాటు పిల్లలకు కూడా కొద్ది రోజుల క్రితం కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లిన ఆమె వైద్యుల సూచన మేరకు తగిన చికిత్స తీసుకుంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆమె కరోనా నుంచి కోలుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సమీరా సోషల్‌మీడియా […]