దేశంలో ఇప్పుడు ఎవరిని కదిపినా కరోనా కష్టాలే వినిపిస్తున్నాయి. అయిన వారిని కోల్పోతూ, ఆస్తులు అన్నీ అమ్మేసినా సరైన ట్రీట్మెంట్ దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. ఇక రక్త సంబంధీకులు, ప్రాణ స్నేహితులు కూడా రోగిని దగ్గరికి తీసుకుని ఓదార్చలేని పరిస్థితి. కానీ.., ఇలాంటి స్థితిలో డాక్టర్స్ మాత్రం ప్రత్యక్ష దేవుళ్ళు అయ్యారు. ఉన్న అరాకొర వైద్య సదుపాయాలతోనే కొంతమంది ప్రజలనైనా బతికిస్తున్నారు. కానీ.., ఇలాంటి డాక్టర్స్ ని కూడా ఆర్ధికంగా దోచుకోవాలని చూస్తున్నారు కొంత మంది క్యాబ్ […]
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఈరోజు ఉన్న వారు.. రేపు ఉంటారో, లేదో అన్న రీతిలో పరిస్థితిలు ఏర్పడ్డాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రభుత్వాలు సైతం చేతులు ఎత్తేస్తున్నాయి. కానీ.., ఒకే ఒక వ్యక్తి మాత్రం సాయం అన్న ప్రతి ఒక్కరికి తన ఆపన్న హస్తం అందిస్తున్నాడు. బాధల్లో ఉన్న వారికి, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్న వారికి నేనున్నానంటూ భరోసా అందిస్తున్నాడు. ఆయనే రియల్ హీరో సోనూసూద్. కరోనా మొదటి […]
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిని వణికిస్తోంది. ఈ సంక్షోభ సమయంలో ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నా.., అవేవి ప్రజల ప్రాణాలను కాపాడే స్థాయికి సరిపోవడం లేదు. మరో వైపు మన ప్రభుత్వాలు కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలం అయ్యాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ తో విరుచుకపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో దైర్యం నింపడానికి స్టార్ హీరోలు తమ వంతుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. […]