ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై దాడి.. ఈ వార్త న్యూస్ లో, సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కర్ణాటకలోని బళ్లారిలో ఆమె ఓ ప్రోగ్రామ్ కు హాజరై తిరిగి వస్తుండగా.. ఈ సంఘటన జరిగిందని ఏకంగా వీడియోలు కూడా సర్క్యూలేట్ అయ్యాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. కారుపై దాడి చేసేంతగా ఏం జరిగిందని తెగ మాట్లాడుకున్నారు. సదరు వీడియోలు చూసి తెగ భయపడ్డారు. మంగ్లీపై వాళ్లకు ఎందుకు కోపం వచ్చిందని కూడా […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలోని.. రాజ్‌భవన్ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ప్రహరీపై, సగం గాలిలో ఊగుతూ కనిపించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలోని.. ఓ విచిత్ర […]
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు తమ మానవత్వం చాటుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. రోడ్డు పై ప్రమాదానికి గురైన వారిని తమ సొంత కార్లలో ఆసుపత్రికి తరలించి అక్కడి వైద్య సిబ్బందికి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని చెబుతున్నారు. సాధారణంగా వాహనాల్లో వెళ్తున్న సమయంలో రోడ్డు పై ఏదైనా జంతువులు అడ్డు వస్తే అవి పోయే వరకు ఆపుతుంటారు. అలా డ్రైవర్లు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటారు. తాజాగా ఏపి ఎమ్మెల్యే దుద్దుకుంట […]