ఏదో ఒక రోజు పోలీస్ అవ్వాలని కలలు కన్నదో యువతి. అయితే అనుకోకుండా ఆమెకు క్యాన్సర్ సోకింది. ఎట్టకేలకు ఒక రోజు పోలీస్ అవ్వాలన్న తన కలను నెరవేర్చుకుంది.
సీనీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా.. అందులో కొద్ది మంది మాత్రమే కోట్ల మంది అభిమానుల మనసులో ఉంటారు. అలాంటి వారిలో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఒకరు. నటుడిగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాత గా తన సత్తా చాటుతున్నాడు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్ల కుమారులు, కూతుళ్లు ఇండస్ట్రికి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. అందం అభినయం ఉన్న వరలక్ష్మి ఏ పాత్ర అయినా ఛాలెంజింగ్ గా తీసుకొని నటిస్తుంది. ప్రస్తుతం సౌత్ లో లేడీ విలన్ పాత్రల్లో ఎక్కువగా నటిస్తుంది.
అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగుతున్న ఆమె జీవితంలోకి అనుకోని విషాదం తొంగిచూసింది. నగ్న చిత్రాలతో ఆదాయం సంపాదించటంలోనూ ఇబ్బంది మొదలైంది. మానసికంగా, శారీరకంగా ఆమె చాలా కృంగిపోయింది. ఈ నేపథ్యంలోనే..
సోషల్ మీడియా.. ఇది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు అయ్యారు. రోజులో చాలా వీడియోలు మీ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఈ వీడియోల ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. మీరు రోజులో చూసే వీడియోల్లే కొన్ని ఆనందాన్ని కలిగిస్తే కొన్ని చికాకు పెట్టిస్తాయి. కానీ, కొన్ని వీడియోలు మాత్రం మీ కళ్లు చెమర్చేలా చేస్తాయి. అలాంటి వీడియో గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఈ వీడియో చూశాక కచ్చితంగా ఆ […]
ఒకప్పుడున్న బాలకృష్ణ వేరు, ఇప్పుడున్న బాలకృష్ణ వేరు. ఒకప్పుడు బాలకృష్ణ టెంపర్ మాత్రమే కనబడేది. ఇప్పుడు ఆ టెంపర్ లేదు. మనుషులతో కలిసిపోయే నైజం.. చిన్న, పెద్ద అని ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ పోవడం.. సరదాగా ఉండడం.. దీనికి తోడు బాలకృష్ణ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే బాలకృష్ణలో చాలా మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు పొరపాటున ఎవరినైనా బాధపెట్టే విధంగా కామెంట్స్ చేస్తే.. క్షమాపణ అనేది అడగడం కనబడలేదు. కానీ మొదటిసారి బాలకృష్ణ తన మాటల […]
బిడ్డకు కష్టమొస్తే.. తల్లిదండ్రులు బాధపడతారు. ఆ కష్టాన్ని పిల్లలకు చెప్పకుండా.. కన్నీళ్లను వారే దిగమింగుతారు. తమ ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే.. బిడ్డలను కాపాడుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త అందుకు భిన్నం. ఆరేళ్ల చిన్నారి.. క్యాన్సర్ బారిన పడ్డాడు. నాలుగోదశలో ఉంది. మరో ఆరు నెలలు మాత్రమే బతుకుతాడు. అప్పటికే క్యాన్సర్ కారణంగా కుడి చేయి, కాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. వేరే పిల్లలు ఎంత భయపడతారో.. బాధపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ చిన్నారి […]
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు సుకుమార్. మ్యాథ్స్ లెక్చరర్ గా కెరీర్ ఆరంభించిన ఆయన దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రం అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ తర్వాత సుకుమార్ తీసిన సినిమాలు దాదాపు అన్నీ హిట్ చిత్రాలే. గత ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో ఒక్క ఊపు ఊపింది. కలెక్షన్లు కూడా భారీగా […]
మనిషి అందాన్ని పెంచే ప్రధానమైన వాటిల్లో జుట్టుది అగ్రస్థానం. అందమైన, ఒత్తైన, నల్లని జుట్టు కావాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. ఇక జుట్టు సంరక్షణ విషయంలో మహిళలు తీసుకునే జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. అయితే ప్రస్తుతం మారుతున్న అలవాట్లు, కాలుష్యం కారణంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు, బట్టతల వంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఎందరో ఉన్నారు. ఇవన్ని ఒక ఎత్తయితే.. ఇక అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు రాలిపోయేవారిది మరోరకైమన బాధ. మరీ ముఖ్యంగా క్యాన్సర్ […]
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్లలో హంసా నందిని ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముంబై బ్యూటీ.. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేక పోయింది. అయితే.. మోడల్ గా, ఐటమ్ సాంగ్స్ ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల హంసా క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా క్యాన్సర్ చికిత్స పొందుతూ.. అప్పుడప్పుడు ఫ్యాన్స్ కి సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆమె ఆరోగ్య పరిస్థితిని […]