భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కొందరు అవసరాన్ని బట్టి ఆ కళను ప్రదర్శిస్తుంటారు. మరికొందరు తమకు టాలెంట్ ఉన్నది అనే విషయమే మరచి పోతారు. అగ్గిపెట్టెల చీరను పెట్టె నైపుణ్యం గురించి మనం తెలిసిందే. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు తన ప్రతిభను చాటారు. ప్రతి ఒక్కరికీ నిత్యం అవసరమైన క్యాలెండర్ ను తనదైన స్టైల్లో అతిచిన్నగా రూపొందించి శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ నెల్లూరు […]