భారతదేశంలో రోజు రోజుకు న్యాయ వ్యవస్థ మీద విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. మెున్న బిల్కిస్ బానో కేసులో 11 మందిని స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా జరిగిన మరో ఘటన పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చలా మారింది. పోలీస్ వ్యాన్ నుంచే నిందితుడు కేక్ కట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. […]
సినీచరిత్రలో కొందరి నటుల పేర్లు ఎన్నటికి చెరగని ముద్రగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. ఆ జాబితాకు చెందిన తెలుగు నటులలో, తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప పెరఫార్మర్స్ లో కైకాల సత్యనారాయణ ఒకరు. తాజాగా హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి హాజరై నటుడు కైకాల సత్యనారాయణ జన్మదిన వేడుకలు జరిపారు. చిరంజీవినే సత్యనారాయణ ఇంటికి వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు తెలిపాదంతో పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో సత్యనారాయణసి చేత కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయన యోగక్షేమాలను […]