గత కొంత కాలంగా BCCI గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే టీమిండియా మెగా టోర్నీలు అయిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లల్లో వైఫల్యాల కారణంగా బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. అదీకాక జట్టు సెలక్షన్ పై కూడా అంతా అసంతృప్తిగా ఉన్నారు. దాంతో సెలక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేశారు కూడా. మరో కమిటీ కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది బోర్డు. ఇన్ని సమస్యల మధ్య మరో సమస్య బీసీసీఐ నెత్తిన పిడుగులా పడింది. […]
భారతదేశంలోని ప్రముఖ ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విద్యార్థులకు ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తూ… అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించింది. వీడియో పాఠాల ద్వారా విద్యార్ధులకు సబ్జెక్ట్ లకు సంబంధించిన కంటెంట్ ను బైజూస్ సంస్థ అందిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో ఆ సంస్థపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ తాజాగా జైజూస్ పై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) ఆగ్రహం వ్యక్తం […]
స్పోర్ట్స్ డెస్క్- టోక్యో ఒలింపిక్ విజేతలకు ప్రముఖ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు బంగారు పతకం అందించిన నీరజ్ చోప్రాకు 2 కోట్ల రూపాయలు ప్రకటించగా, మిగతా పతకాలు సాధించిన ఆరుగురికి కోటి రూపాయల చొప్పున బైజూస్ నగదు బహుమతి ప్రకటించింది. జాతి నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని బైజూస్ ఫౌండర్, సీఈవో బైజు రవీంద్రన్ వ్యాఖ్యానించారు. టోక్యో ఒలింపిక్స్ విజేతలకు పలు ఎయిర్ లైన్స్ […]
ఆన్ లైన్ విద్య యాప్ బైజూస్ యజమాని రవీంద్రన్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ కోర్సు కోచింగ్ లో తప్పుడు సిలబస్ ను పెట్టారన్న ఫిర్యాదుపై ఐటీ చట్టంలోని నేరపూరిత కుట్ర కింద క్రిమినల్ కేసును నమోదు చేశారు. క్రిమోఫోబియా సంస్థ చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద రవీంద్రన్ పై కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు పేర్కొన్నారు. బైజూస్ కంపెనీ […]