ఎవరైనా ఓ ఇంటికి లేదా ఓ స్థలాన్నికి ఓనర్ కావలనుకుంటారు. కానీ ఓ దివికి ఓనర్ కావాలని ఎవరు కలగనరు. అలా దీవికి ఓనర్ గా ఉండాలని అనుకుంటే, అది ఎవరి వద్ద అయినా ప్రస్తావిస్తే.. నవ్వికొట్టిపారేస్తారు. కానీ కొందరు మాత్రమం ద్వీపాన్ని కొనుగోలు చేయాలని అనుకున్నారు. దానిలో మరికొందరిని భాగస్వాములుగా చేయాలనకున్నారు. అసలు ఏమిటి ఈ ఐలాండ్ కొనుగోలు కథ. ఆ విషయాలేమిటో తెలుసుకుందాం.. సుమారు 15 ఏళ్ల క్రితం లెట్స్ బై యాన్ ఐలాండ్ […]
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు ఉచిత పంపిణీ కార్యక్రమం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కరోనా మందుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే కొందరు అక్రమార్కులు తన కరోనా మందుకు నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నట్లు ఆనందయ్య ఆరోపించారు. కొందరు తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే దానికి తాను బాధ్యుడిని కానని ఆనందయ్య హెచ్చరించారు. ఆనందయ్య మందు అంటూ మార్కెట్లోకి వచ్చేసిన నకిలీ […]