బుల్లితెరపై ఎనలేని కామెడీని అందిస్తున్న వినోద కార్యక్రమాలు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్. ఈ షోలతోనే అనేక మంది ఫేమ్ తెచ్చుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆర్థికంగా కూడా బలపడ్డారు. అటువంటి వారిలో బుల్లెట్ భాస్కర్ ఒకరు.
బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న వినోదాత్మక కార్యక్రమాలు రోజురోజుకూ కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. బుల్లితెర ప్రోగ్రామ్స్ అంటేనే సెలబ్రిటీల రచ్చ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. కొన్నిసార్లు విశేషంగా ఆకట్టుకున్నా.. మరికొన్నిసార్లు ఏదో విధంగా వివాదాలకు కారణం అవుతుంటారు. ప్రెజెంట్ టీవీ ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న కార్యక్రమాలలో 'లేడీస్ అండ్ జెంటిల్ మెన్' ఒకటి.
బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఒకేఒక కామెడీ షో ‘జబర్దస్త్’. గత 9 సంవత్సరాలుగా అలుపెరగకుండా సాగుతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్. ఇక ఈ షో ద్వారా అనేక మంది టాలెంటెడ్ కమెడీయన్లు వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కు అనేక మంది నటీ, నటులు జడ్జిలుగా వచ్చిన సంగతి మనందరికి తెలిసిందే. నాగబాబు, రోజా, సింగర్ మనో, ఇంద్రజ, కుష్బూ, స్టార్ కమెడీయన్ కృష్ణ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాల కంటే అతడి యాటిట్యూడ్ కే ఎక్కువమంది ఫ్యాన్స్. ముఖ్యంగా చెప్పాలంటే లేడీ అభిమానులు. ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ టైమ్ లో మనోడు ఇచ్చిన స్పీచ్ విని ఫుల్ ఫిదా అయిపోయారు. రౌడీ హీరోకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయిపోయారు. ఇది తెలుగు వరకు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఉత్తరాదిలోనూ విజయ్ కి లక్షలాది మంది అభిమానులు ఏర్పడ్డారు. అది కూడా అక్కడ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే.. అలాంటి […]
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను అల్లరిస్తోన్న టాప్ కామెడీ షోల్లో జబర్దస్త్ ఒకటి. ఇది బుల్లితెర చరిత్రలోనే ఓ సంచలనంగా నిలించింది. ఏళ్ల తరబడి విభిన్నమైన కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ షో ద్వారా అనేక మంది కమెడియన్స్ మంచి గుర్తింపు పొందారు. మరికొందరైతే ఏకంగా సినిమాలో హీరోలుగా, ఇతర కీలక పాత్రలో నటిస్తోన్నారు. అది అలా ఉంచితే అప్పుడప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ షోలో నటించి.. […]
తెలుగు బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ షో ప్రత్యేకమనే సంగతి తెలిసిందే. ఈ షో ప్రారంభమై చాలా సంవత్సరాలే అయినప్పటికీ మంచి టీఆర్పీ రేటింగ్ లను నేటికీ సొంతం చేసుకుంటోంది. గురు, శుక్రవారాల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పదుల సంఖ్యలో కమెడియన్లు పరిచయమయ్యారు. తమదైన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. వారం వారం సరికొత్త కామెడీ స్కిట్ల తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ […]
బుల్లెట్ భాస్కర్.. మోస్ట్ టాలెంటెండ్ రైటర్ కమ్ కమెడియన్ గా తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. జబర్దస్త్ ద్వారా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని కొన్నేళ్లుగా టీమ్ లీడర్‌గా కొనసాగుతున్నాడు. రైటర్, కమెడియన్ గానే కాకుండా బుల్లెట్ భాస్కర్ కు మిమిక్రీ మీద కూడా మంచి పట్టు ఉంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ను అచ్చు గుద్దినట్లు ఇమిటేట్ చేయగలడు. అంతటి టాలెంట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బుల్లెట్ భాస్కర్ జీవితంలో ఎన్నో చీకటి […]
Promo: తెలుగు బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా పాపులర్ అయినటువంటి షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ప్రారంభమైన ఈ షోకి కొన్ని వారాలుగా యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ షో.. మొదలైనప్పటి నుండి అటు ఎంటర్టైన్ మెంట్ పరంగా, ఇటు ఎమోషనల్ పరంగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ప్రతి ఎపిసోడ్ లో కొత్త ప్రోగ్రామ్స్ తో పాటు టాలెంట్ ఉండి […]
Faima: సాధారణంగా కామెడీ టైమింగ్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరి శైలిలో వారు కామెడీ పండిస్తుంటారు. అయితే.. కొంతమంది మాత్రం అనూహ్యంగా ఆఫర్స్ అందుకుంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి క్రేజ్ దక్కించుకుంటారు. తాజాగా ఇలాంటి టాలెంటెడ్ లిస్టులో చేరింది జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా. పటాస్ ప్రోగ్రాంతో కెరీర్ ప్రారంభించిన ఫైమా.. ఆ తర్వాత పోవే పోరాలో చేసింది. ఇప్పుడు జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీమ్ లో స్కిట్స్ చేస్తోంది. […]
ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోతో కెరీర్ ప్రారంభించిన ఇమ్మాన్యుయేల్.. అతి తక్కువ కాలంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఒక్క ఎక్స్ ట్రా జబర్దస్త్ లోనే కాకుండా.. జాతిరత్నాలు, స్పెషల్ ఈవెంట్స్ అన్నింటిలో ఇమ్మాన్యుయేల్ అలరిస్తుంటాడు. అంతే కాకుండా వర్షతో ఇమ్మూకి పెట్టిన లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది. ఆ లవ్ ట్రాక్ ఇమ్మాన్యుయేల్ కు కూడా బాగా ఫేమ్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఫైమాతో కామెడీ ట్రాక్ కూడా ఇమ్మాన్యుయేల్ కు బాగా కలిసొచ్చిన […]